దేశం

ఆమె మృతి నన్ను కలచివేసింది

చెన్నై: ప్రముఖ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌‌లో పేరు గడించిన డాక్టర్ వి.శాంత మంగళవారం కన్నుమూశారు. 93 ఏళ్ల శాంతకు ఛాతీ నొప్పి రావడంతో మంగళవారం

Read More

స్టూడెంట్లకు పూలతో స్వాగతం పలుకుతున్న స్కూల్స్

రండి.. రండి.. ఢిల్లీ స్టూడెంట్లకు పూలతో స్వాగతం న్యూఢిల్లీ: కరోనా లాక్‌‌‌‌డౌన్ కారణంగా మూతపడిన స్కూల్స్‌‌‌‌ పదినెలల తరువాత తెరుచుకున్నయ్. కంటెయిన్‌‌

Read More

రిపబ్లిక్ డే ‘ట్రాక్టర్ ర్యాలీ’పై నిర్ణయం పోలీసులదే

‘ట్రాక్టర్ ర్యాలీ’పై నిర్ణయం పోలీసులదే ‘ఫస్ట్ అథారిటీ’ మేం కాదు: సుప్రీంకోర్టు అది శాంతి భద్రతల  అంశమని కామెంట్రిటీ’ న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజున

Read More

మహారాష్ట్ర – కర్నాటక బార్డర్ ఫైట్.. ఇంచు కూడా వదలమంటున్న కర్నాటక

మరాఠాలెక్కువున్న ప్రాంతాలను కలుపుకుంటాం: ఉద్ధవ్ మరాఠీ ఏరియాలో అంగుళం కూడా మహారాష్ట్రకు ఇవ్వం కర్నాటక సీఎం యడియూరప్ప మహారాష్ట్ర సీఎం వ్యాఖ్యలు సరికాదు

Read More

బార్డర్ దాటొచ్చి ఊరు కట్టిన చైనా

మన నేలపై చైనా ఊరు కట్టేసింది అరుణాచల్‌‌‌‌‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోకి 4.5 కిలోమీటర్లు చొచ్చుకొచ్చి నిర్మాణం సుభాన్‌‌‌‌‌‌‌‌సిరి జిల్లాలో తారిచూ నది ఒడ్డున

Read More

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 15 మంది మృతి

గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది వలస కూలీలు మృతిచెందారు. రాజస్థాన్ కు చెందిన బన్స్వారా జిల్లాకు చెందిన వలస కార్మ

Read More

డీఆర్డీఓ రూపొందించిన బైక్ అంబులెన్స్

దేశ రక్షణ కోసం ఆయుధాలు రూపొందించే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)ప్రజా ఉపయోగ ఆవిష్కరణలకు కూడా ప్రాధాన్యమిస్తోంది. తాజాగా DRDO ప

Read More

రిపబ్లిక్‌ డే వేడుకల్లో రఫేల్ యుద్ధ విమానం

భారత వాయుసేనలో కొత్తగా చేరిన రఫేల్‌ యుద్ధ విమానం ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకల్లో మొదటి సారిగా సందడి చేయనుంది. జనవరి 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్

Read More

ప్రైవసీ ఇస్తున్నామనే భారత్‌‌లో సిగ్నల్‌‌‌‌ యాప్‌‌కు ఆదరణ

భారత యూజర్లు ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రముఖ ఆన్‌‌లైన్ మెసేజింగ్ యాప్ సిగ్నల్ కో-ఫౌండర్ బ్రియాన్ యాక్టన్ అన్నారు. వాట్సాప్ కొత్త ప్రైవ

Read More

మీరు ఏ పార్టీలోనైనా చేరవచ్చు: రజనీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ న్యూ ఇయర్ లో పార్టీ ప్రారంభిస్తాడంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు ఇప్పుడు ఇతర పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నా

Read More

నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తా: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్లు తెలిపారు తృణమూల్ కాం

Read More

ప్రజల ప్రాణాల రక్షణే మా ధ్యేయం

న్యూఢిల్లీ: ప్రజల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్ సేఫ్టీ మంత్‌‌ను ప్రారంభించిన గడ్కరీ..

Read More

బెంగాల్‌‌కు తదుపరి సీఎం ఆయనే!

కోల్‌‌కతా: ఈ ఏడాది పశ్చిమ బెంగాల్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడే అన్ని పార్టీలు దీనికి సంబంధించిన కసరత్తులు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో బెం

Read More