కరీంనగర్

వివేక్- సరోజన పెండ్లి రోజు..‘ఖని’లో చీరల పంపిణీ

గోదావరిఖని, వెలుగు : చెన్నూర్​ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి–సరోజన దంపతుల పెండ్లి రోజు సందర్భంగా గురువారం గోదావరిఖని ఇందిరానగర్​లో పే

Read More

అంజన్న ఇరుముడి ఆదాయం రూ.2.89లక్షలు

కొండగట్టు,వెలుగు :  జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో గత నెల 30 నుంచి ఈ నెల 2 వరకు మూడు రోజులపాటు పెద్ద జయంతి ఉత్సవాలు

Read More

పెద్దపల్లి జిల్లాలో తాత ట్రాక్టర్ కింద పడి మనవడు మృతి

ధర్మారం, వెలుగు:  తాత ట్రాక్టర్​ రివర్స్​ తీస్తుండగా దాని కింద పడి మనవడు చనిపోయాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన మ్యాన ప్ర

Read More

ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 కోసం బిడ్ల ఆహ్వానం

800 మెగావాట్లతో 3 యూనిట్ల నిర్మాణానికి మార్గం సుగమం గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ స్టేజ్‌‌‌‌‌&zwn

Read More

చోరీ చేసిన టూ వీలర్లు కొన్న .. ఆర్మూర్​ మున్సిపల్​ వైస్​ చైర్మన్​ అరెస్ట్​

మెట్​పల్లి సబ్​ డివిజన్​ పరిధిలో 21 బైకులు చోరీ చేసిన దొంగ రూ.5 వేలకో టూ వీలర్​ను కొనుగోలు చేసిన షేక్​ మున్నా మరో 14 మంది స్క్రాప్​వ్యాపారులపైన

Read More

ఆస్తి పంచుకొని తల్లిని గెంటేసిన కొడుకులు

కమలాపూర్, వెలుగు : ఆస్తిని పంచుకున్న కొడుకులు తల్లిని మాత్రం నడిరోడ్డున వదిలేశారు. దీంతో ఆమె ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్డు పక్కనే బిక్కుబిక్కుమంట

Read More

పెద్దపల్లి జిల్లాలో చిరుత సంచారం

సీసీ కెమెరాలో రికార్డు  సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో చిరుత పులి సంచరించినట్టు ఆధారాలు లభిం

Read More

సిరిసిల్ల అర్బన్‌ బ్యాంకు ఎన్నికల్లో ఉద్రిక్తత

గెలిచిన డైరెక్టర్లను తీసుకెళ్లేందుకు బీఆర్​ఎస్​, బీజేపీ  పోటాపోటీ  కాంగ్రెస్ ​లీడర్లపై పోలీసుల లాఠీచార్జి   వాగ్వాదానికి దిగిన ల

Read More

నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైం, వెలుగు : రైతులకు అమ్మేందుకు తరలిస్తున్

Read More

సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో ప్రలోభాల పర్వం

 ఓటుకు రూ.3వేల నుంచి 6వేలు పంచిన బీఆర్​ఎస్​ ప్యానెల్​ 12 డైరెక్టర్​ స్థానాల్లో 8 స్థానాల్లో బీఆర్ఎస్ ప్యానల్ గెలుపు  రాజన్న సిరిసి

Read More

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను అభినందించిన సీఎం రేవంత్రెడ్డి 

హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వంగా కలిశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి నుంచి కాంగ

Read More

పెద్దపల్లిలో జిల్లాలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంబరాలు

గోదావరిఖని/పెద్దపల్లి, వెలుగు:  పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం సింగరేణి ఆర్జీ 1 ఏరియా వర్క్​ష

Read More

అన్నదమ్ముల్లా కలిసి పనిచేస్తాం : అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మారం, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా గెలిచిన గడ్డం వంశీకృష్ణ, తాను అన్నదమ్ముల్లా ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి కోసం కలిసి పనిచేస్తామని విప్ అడ్లూరి లక

Read More