నిజామాబాద్

ఎమ్మెల్సీ కోదండారాంను కలిసిన షుగర్స్​ ఫ్యాక్టరీ కార్మికులు

బోధన్​,వెలుగు: నిజాం షుగర్స్​​ ఫ్యాక్టరీ కార్మిక సంఘం నాయకులు ఆదివారం నిజామాబాద్​లో టీఎన్జీవో భవన్లో ఎమ్మెల్సీ కొదండరాంను కలిసి వినతిపత్రం అందించారు.&

Read More

పేద విద్యార్థికి అండగా సాఫ్ట్​వేర్​ ఉద్యోగి

రూ. 1.20 లక్షల చెక్కు అందజేత పిట్లం, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో ఎంబీబీఎస్​ చదువలేకపోతున్న విద్యార్థికి పిట్లంకు చెందిన సాఫ్ట్​వేర్​ ఉద్యోగి కట్

Read More

వీడిన నిజామాబాద్ బాలుడి కిడ్నాప్ మిస్టరీ

నిజామాబాద్​,  వెలుగు:  ఇందూరు సిటీలో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి ఆవరణలో కిడ్నాప్​కు గురైన బాబు కథ సుఖాంతమైంది. ముగ్గురు కిడ్నాపర్లను పోలీసులు అ

Read More

స్టూడెంట్స్​ ప్రతీరోజు కాలేజీకి రావాలి :  కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​

కామారెడ్డి, వెలుగు: స్టూడెంట్స్​ప్రతీరోజు కళాశాలకు వచ్చి చక్కగా విద్యనిభ్యసించాలని  కలెక్టర్ ఆశిశ్​ సంగ్వాన్ అన్నారు. శనివారం దోమకొండ ప్రభుత్వ జూ

Read More

రైతులు దళారులను నమ్మి మోసపొవొద్దు : ఎమ్మెల్యే భూపతి రెడ్డి

ఇందల్వాయి, డిచ్​పల్లి, వెలుగు: రైతులు పండించిన సన్నాలకు  ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తుందని నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు.

Read More

హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదు...విశ్వహిందూ పరిషత్, బజరంగ్​దళ్ హెచ్చరిక

బోధన్, వెలుగు: హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే సహించేదిలేదని విశ్వహిందూ పరిషత్​, బజరంగ్​దళ్​నాయకులు హెచ్చరించారు. రాష్ట్రంలో హిందువుల దేవాలయాలు, దేవతల

Read More

అనాథ బాలల కోసం భవిష్యజ్యోతి  ట్రస్ట్ ఏర్పాటు అభినందనీయం : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: అనాథ బాలలకు విద్య అందించి వారి ఉజ్వల భవిష్యత్​కు బాటలు వేయాలనే సంకల్పంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భవిష్యజ్యో

Read More

నిజామాబాద్ లో మహిళపై గ్యాంగ్​రేప్...ఆటో డ్రైవర్, అతని ముగ్గురు ఫ్రెండ్స్ అరెస్ట్​

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ లో దారుణం జరిగింది. భర్తతో గొడవపడి ఇల్లు వదిలి బయటకు వచ్చిన మహిళపై ఓ ఆటో డ్రైవర్ తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు ప

Read More

ఇందూర్​లో బాలుడు కిడ్నాప్

తల్లి పక్కన పడుకున్న బాలుడిని ఎత్తుకెళ్లిన ముగ్గురు మహిళలు నిజామాబాద్,  వెలుగు : ఇందూర్​ పట్టణంలోని జీజీహెచ్​ గ్రౌండ్​లో ఏడాది వయసు ఉన్న

Read More

నిజామాబాద్ స్టార్​ హోటల్స్​లో కుళ్లిన మాంసం

అపరిశుభ్ర పరిసరాల్లో పదార్థాల తయారీ అనుమానాస్పద మసాల పౌడర్ల శాంపిళ్ల సేకరణ నగరంలో ఫుడ్​ సేఫ్టీ టాస్క్​ఫార్స్​ దాడులు నిజామాబాద్,  వెల

Read More

బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొంగకు ఏడాది జైలు శిక్ష

​నందిపేట, వెలుగు : బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చోరీ చేసిన దొంగకు ఏడాది  

Read More

ఏటీసీలో అడ్మిషన్లపై ప్రచారం చేయాలి : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంగ్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కామారెడ్డి టౌన్, వెలుగు : అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో  కోర్సుల గురించి విస్తృత ప్రచారం చేసి ఐటీఐల్లో ఎక్కువ మంది చేరేలా చూడాలని కామారెడ్డి కలెక

Read More

నందిపేట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

​నందిపేట, వెలుగు : నందిపేట మండలం అయిలాపూర్, చింరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్

Read More