నవీపేట్, వెలుగు: నవీపేట్ మండల పరిషత్ కార్యాలయంలో ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు దారులు బారులు తీరారు. 200 యూనిట్లు వాడకున్నా తమకు అధికారుల నిర్లక్ష్యంతోనే జీరో బిల్లు రాలేదని ఆరోపిస్తున్నారు. మళ్లీ అఫ్లికేషన్ చేసుకోవడం కోసం పెద్ద సంఖ్యలో మండల పరిషత్ కార్యాలయానికి వస్తున్నారు. ఇప్పటి వరకు గృహ జ్యోతి పథకం అమలు కోసం సుమారు 250 అఫ్లికేషన్లు వచ్చినట్లు ఎంపీడీవో నాగనాథ్ తెలిపారు. జీరో బిల్లులు రాని వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, జిరాక్స్ లు తీసుకుని వచ్చి తమకు కౌంటర్ లో అందజేయాలని కోరారు.
జీరో కరెంట్ బిల్లు కోసం జనాల బారులు
- నిజామాబాద్
- March 8, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.