మహబూబ్ నగర్

దెబ్బతిన్న కట్టకు మరమ్మతులు చేపట్టండి : దుర్గయ్య

ఆమనగల్లు, వెలుగు:  ఆమనగల్లు లోని సురసముద్రం బతుకమ్మ ఘాట్ తూము వద్ద మట్టి కొట్టుకుపోయి దెబ్బతిన్న కట్టకు మరమ్మతులు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ రా

Read More

ఇయాల్నే కౌంటింగ్ .. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం వరకు వెలువడనున్న ఫలితం రిజల్ట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న క్యాండిడేట్లు, పాలమూరు ప్ర

Read More

శ్రీశైలం హైవేపై విరిగిపడ్డ కొండ చరియలు

అమ్రాబాద్, వెలుగు :  నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురవడంతో శ్రీశైలం సమీపంలోని పాతాళగంగ వద్ద హైదరాబాద్ &

Read More

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఫలితంపై ఉత్కంఠ.. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ క్యాండిడేట్ల మధ్య టఫ్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌

సొంత జిల్లాలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి మొదటి నుంచీ పోటాపోటీగా కార్య

Read More

హైవేపై కంటైనర్ బోల్తా .. 3 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్​ చౌరస్తా ఫ్లైఓవర్​ వద్ద 44 నంబర్​ హైవేపై హైదరాబాద్  వైపు నుంచి కర్నూల్​ వైపు వెళ్

Read More

పెబ్బేరు పట్టణంలో ప్రైవేట్​ స్కూల్​ యజమానిపై హత్యాయత్నం

పెబ్బేరు, వెలుగు : పట్టణంలోని ఓ ప్రైవేట్​ స్కూల్​ ఓనర్​పై హత్యాయత్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్​కర్నూల్​ జిల్లా కోడేరు మండలం రా

Read More

మొబైల్ స్కానింగ్ మెషీన్ సీజ్ : డీఎంహెచ్ వో శశికళ

శాంతినగర్, వెలుగు: ఎలాంటి పర్మిషన్​ లేకుండా రూల్స్ కు విరుద్ధంగా గర్భిణులకు స్కానింగ్  చేస్తున్న మొబైల్  స్కానింగ్  మెషీన్​ను సీజ్ చేసి

Read More

పాలమూరు ఎమ్మెల్సీ సీటు బీఆర్ఎస్​దే

కాంగ్రెస్ ​అభ్యర్థి​ మన్నె జీవన్​ రెడ్డిపై 109 ఓట్లతో నవీన్ కుమార్​రెడ్డి విజయం మహబూబ్​నగర్/షాద్ నగర్, వెలుగు: మహబూబ్​నగర్​ స్థానిక సంస్థ

Read More

ఘనంగా దశాబ్ది వేడుకలు..అర్హులందరికీ ప్రగతి ఫలాలు

వనపర్తి : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసిన అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాల సాధన దిశగా అందరం కృషి చేయాలని వనపర్తి కలెక్టర్  తేజస్  నందల

Read More

ఎమ్మెల్సీ ఎన్నికలో.. భారీగా క్రాస్​ ఓటింగ్

320 మంది ప్రజాప్రతినిధులున్న కాంగ్రెస్​కు 652 ఓట్లు కానుకలిచ్చినా.. హస్తం​ వైపే బీఆర్ఎస్ ప్రతినిధుల మొగ్గు 109 ఓట్లతో గట్టెక్కిన నవీన్ కుమార్​ రెడ్డ

Read More

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలు విడుదలైయ్యాయి. మార్చి 28న పోలింగ్ నిర్వహించగా..

Read More

రిటైర్డ్​ పోలీస్​ ఆఫీసర్లకు సన్మానం

వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలో వివిధ పోలీస్  స్టేషన్లలో పని చేసి శనివారం రిటైర్​ అయిన పోలీస్ ఆఫీసర్లను  ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి సన్మానించార

Read More

ప్లాస్టిక్ ఫ్రీ ఏటీఆర్ కు సహకరించాలి : ఈశ్వర్

అమ్రాబాద్, వెలుగు: అమ్రాబాద్  టైగర్  రిజర్వ్ ను ప్లాస్టిక్  ఫ్రీ జోన్ గా మార్చేందుకు అందరూ సహకరించాలని మన్ననూర్  ఎఫ్ఆర్వోవో ఈశ్వర్

Read More