కరీంనగర్

లోయర్ మానేరు డ్యాంను సందర్శించిన మంత్రి పొన్నం

 కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంను సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్బంగ మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై  ప్రభుత్

Read More

పెద్దపల్లి లో డిప్యూటీ సీఎంకు ఘనస్వాగతం

పెద్దపల్లి,/సుల్తానాబాద్, వెలుగు : పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు శనివారం సుల్తానాబాద్, పెద్దపల్లి పట

Read More

జగిత్యాల జిల్లాలో భారీ వర్షం.. పొంగిపొర్లుతోన్న వాగులు, వంకలు

జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. జగిత్యాల టౌన్‎తో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండ

Read More

ఏ మొఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తవ్ కేసీఆర్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కేసీఆర్​పై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్ రుణమాఫీ గాలికొదిలేసినందుకే.. గాలికి కొట్టుకుపోయారు  బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు టైమ్​కు జీతాలు కూడా ఇయ్

Read More

నిర్మించారు.. వదిలేశారు

అడవిని తలపిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రాంతం ఇప్పటికైనా ఇండ్లను అప్పగించాలని పేదల విన్నపం  కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని

Read More

రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్​ నిర్మిస్తాం: భట్టి విక్రమార్క

టీఎస్ జెన్కో, సింగరేణి సహకారంతో ఏర్పాటు అతి త్వరలోనే విధానపరమైన నిర్ణయాలు పత్తిపాక రిజర్వాయర్ కోసం బడ్జెట్ కేటాయించాం ఎల్లంపల్లి భూనిర్వాసితు

Read More

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో.. నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తా: ఎంపీ వంశీకృష్ణ

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ.  8 వేల కోట్లతో రామగుండం జెన్కో లో సూపర్ క్రిటిక

Read More

దోచుకున్న సొమ్ము విదేశాల్లో దాచారు.. ప్రజల్లోకి ఏ మొఖం పెట్టుకుని వస్తవ్ కేసీఆర్

బీఆర్ఎస్ నేతలు దోచిన సొమ్మును విదేశాల్లో దాచిపెట్టారని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రామగుండం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన..  ఏ మొహం పె

Read More

బీఆర్ఎస్ తెలంగాణను అప్పుల పాలు చేసింది: MP వంశీకృష్ణ

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేసిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమ

Read More

సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బడి పిల్లలకు స్పోర్ట్స్ డ్రెస్సులు : కరండ్ల మధుకర్

మేడిపల్లి (జగిత్యాల), వెలుగు: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేడిపల్లి మండలం గోవిందారం ప్రభుత్వ స్కూల్‌‌‌‌‌‌‌&zwn

Read More

జగిత్యాల జిల్లాలో ఆలయాల అభివృద్ధికి టీటీడీ నిధులు

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లాలో ఆలయాల అభివృద్ధికి టీటీడీ నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌‌‌‌‌క

Read More

డిప్యూటీ సీఎం టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలి : ఎంఎస్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

టెన్త్​లో 100 శాతం రిజల్ట్ సాధించాలి : కలెక్టర్ పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: టెన్త్‌‌‌‌‌‌‌‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రతి విద్యార్థిపై టీచర్లు దృష్టి పెట్

Read More