తెలంగాణం
కేజీబీవీ ముందు గ్రామస్తుల ఆందోళన
రామాయంపేట, వెలుగు: కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా గాయపడ్డ స్టూడెంట్ను హాస్పిటల్ కు ఎలా తరలిస్తారంటూ గ్రామస్తులు శుక్రవారం రామాయంపేట కేజీబీవీ ముందు
Read Moreఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో వేగం పెంచాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్నసిరిసిల్ల, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు స్పీడప్ చేయాలని రాజన్నసిరిసిల్ల క
Read Moreశంషాబాద్‌లో అక్రమకట్టడాలు కూల్చివేత..
అక్రమ కట్టడాలపై హెచ్‌ఎండీఏ అధికారులు ఉక్కుపాదం మోపారు. అనుమతి లేని భవనాలు, నిర్మాణాలను కూల్చివేశారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్‌కు ఘన నివాళి
నెట్‌వర్క్, వెలుగు: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్&z
Read Moreగృహ జ్యోతి పథకం వినియోగదారులకు వరం : రాహుల్‌రాజ్
కలెక్టర్ రాహుల్‌రాజ్ మెదక్, వెలుగు: గృహజ్యోతి పథకం విద్యుత్ వినియోగదారులకు వరమని కలెక్టర్రాహుల్రాజ్అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగ
Read Moreచెన్నూరు ఎమ్మెల్యేకు సన్మానం
సిద్దిపేట, వెలుగు: రాష్ట్రంలోని మాలలందరిని ఐక్యం చేసి డిసెంబర్1 న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సింహగర్జన సభను విజయవంతం చేయడంలో ము
Read MoreRain alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ( డిసెంబర్ 7) అల్పపీడనంగా మారే అవకాశం
Read Moreస్కూళ్ల అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ క్రాంతి
కలెక్టర్ క్రాంతి సంగారెడ్డి టౌన్, వెలుగు: స్కూళ్ల అభివృద్ధి పనులు స్పీడప్చేయాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని
Read Moreవేములవాడలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు కృషి : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: వేములవాడలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్ర
Read Moreమౌలాలి నుంచి రాయిచూర్ వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు
జడ్చర్ల, వెలుగు: మౌలాలి నుంచి రాయిచూర్ వెళ్తున్న గూడ్స్ రైలులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. శుక్రవారం రాయిచూర్ వెళ్తున్న గూడ్స్‌లో మంటలు రావడం గమ
Read Moreశ్రీశైలం మల్లన్నసేవలో అక్కినేని ఫ్యామిలీ
శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం భ్రమరాంబిక, మల్లికార్జునస్వామిని సినీ నటుడు అక్కినేని నాగార్జున, నాగచైతన్య, శోభిత దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. రాజగో
Read Moreడిసెంబర్ 21న వనపర్తికి సీఎం రేవంత్‌రెడ్డి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, వెలుగు: ఈ నెల 21న వనపర్తికి సీఎం రేవంత్‌రెడ్డి రానున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో
Read Moreవిద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి : అభిలాష అభినవ్
కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్, వెలుగు: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఫేర్ లు దోహద పడతాయని కలెక్టర్ అభిలాష అభినవ్
Read More












