దేశం

బీజేపీకి ఫోన్ల ట్యాపింగ్ తప్ప మరో పనిలేనట్లుంది

మహిళల ఓట్ల కోసం ప్రధాని మోడీ చేస్తున్న ప్రయత్నాలపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ సెటైర్లేశారు. ఐదేళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్ లో మహిళా శక్తి గుర

Read More

స్టాండింగ్ కమిటీకి బాల్య వివాహ నిరోధక సవరణ బిల్లు

ఢిల్లీ : బాల్య వివాహాల నిరోధక సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్ సభలో వాడీ వేడి చర్చ జరిగింది. అమ్మాయిల పెళ్లి వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచేందుకు ఉద్ద

Read More

పిల్లలకు వ్యాక్సిన్ అవసరం లేదు

న్యూఢిల్లీ: పన్నెండేళ్ల లోపు చిన్నారులకు టీకా ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ప్యానెల్ లోని ఓ సభ్యుడు చెప్పారు. డేటా ప

Read More

మోడీ పవర్లోకి వచ్చాకే మూక దాడులు

న్యూఢిల్లీ: మోడీ సర్కారుపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాక ముందు మూక హత్యల ఘ‌ట‌న&zw

Read More

వారంలో నాలుగు రోజులే పని!

ఢిల్లీ : కొత్త ఏడాదిలో సరికొత్త వర్క్ కల్చర్ అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి కొత్త కార్మిక విధానాన్ని రూపొందించింది. అది అమల్లో

Read More

బీఎస్ఎఫ్ కాల్పుల్లో పాక్ చొరబాటుదారుడు హతం

చండీగఢ్‌: భారత సరిహద్దుల్లోకి వచ్చేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ కు చెందిన చొరబాటుదారుడు జవాన్ల చేతిలో హతమయ్యాడు. పంజాబ్‌లోని గురుదాస్‌

Read More

కోల్ కతా మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ దూకుడు

కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. 144 సీట్లకు జరిగిన ఎన్నికలో టీఎంసీ ఇప్పటి వ

Read More

కోటి మంది స్టూడెంట్లకు స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, ట్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

లక్నో: రాష్ట్రంలో ఫైనల్ ఇయర్ చదివే కోటి మంది స్టూడెంట్లకు స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

స్కూలు వాట్సాప్​ గ్రూపులో.. పోర్న్​ వీడియో

చెన్నై: ఆయనో లెక్కల టీచర్.. స్టూడెంట్లకు ఆదర్శంగా బతకాల్సినోడు. కానీ మద్యం తాగి, ఆ మత్తులో పాడుపని చేసిండు. స్కూలు వాట్సాప్​ గ్రూపులో పోర్నోగ్రఫీ వీడి

Read More

జనంలో ఒమిక్రాన్ టెన్షన్

భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి....నిన్న ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు గుర్తించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200కి చేరింది. ఢిల్ల

Read More

రాజస్థాన్: అల్వార్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

12 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేత రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిమ్రానాలోని ఎలక్ట్రిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. విష

Read More

దేశంలో బ్యాంకులు ఇప్పుడు సురక్షితం

న్యూఢిల్లీ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి పరారీలో ఉన్న నేరస్తుల ఆస్తులు అమ్మి బ్యాంకులు రూ.13,109.17 కోట్లను రికవరీ చేశాయని ఆర్థిక మంత్

Read More

పోలీసులు ప్రజల కోసం పని చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా అనే అనుమానం వస్తుందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. రాష్ట్రంలో TRS నాయకులు ప్రధాన మంత్రి శవ యాత్రల

Read More