మెదక్

పోలీసులూ ఇదేం పని..!

మండలంలోని ఉసిరిక పల్లి బస్టాండ్ వద్ద వారం రోజులుగా ఓ వృద్ధురాలు వర్షానికి తడుస్తూ ఇబ్బందులు పడుతోంది. వ్యవసాయ పనికి వచ్చిన కూలీలు, రైతులు అన్నం పెడితే

Read More

బస్సు సౌకర్యం కోసం ఎంపీకి వినతి

శివ్వంపేట, వెలుగు: మండలంలోని సికింద్లాపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు గురువారం ఎంపీ రఘునందన్​ రావుకు వినతి పత్రం అందజేశారు. గ్రా

Read More

సింగూర్ ప్రాజెక్ట్  రెండు గేట్లు ఓపెన్

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్ కు గురువారం వరద తాకిడి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు14,563 క్యూసెక్కుల వరద న

Read More

బ్యాంకు లావాదేవీలను అడ్డుకున్న  రైతులు

బెజ్జంకి, వెలుగు : రుణమాఫీ అయ్యేంతవరకు బ్యాంకు లావాదేవీలు జరగనీయమని గురువారం మండలంలోని తోటపల్లి ఇండియన్ బ్యాంకు ముందు రైతులు ఆందోళన చేపట్టారు. చుట్టుప

Read More

పంటలు ధ్వంసం చేయొద్దు : మంత్రి కొండా సురేఖ

ఫారెస్ట్, రెవెన్యూ భూ సమస్యలు పరిష్కరించాలి అర్హులైన రైతులందరికీ పట్టాలివ్వాలి  అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మెదక్​, వెలుగు :

Read More

దుబ్బాకలో మంత్రి ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లో ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌ గొడవ

దుబ్బాకలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి హాజరైన కొండా సురేఖ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఇన్‌‌&

Read More

స్టేజీపైకి కాంగ్రెస్​ఇంచార్జిని పిలువడంపై రచ్చ

  ప్రోటోకాల్​పాటించాలని డిమాండ్​చేసిన ఎమ్మెల్యే, ఎంపీ     పోటీపోటీగా నినాదాలు     రసాభాస మధ్య మంత్రి కొండా స

Read More

సిద్దిపేట జిల్లాలో ఉత్తమ పోలీసులకు సన్మానం

సిద్దిపేట రూరల్, వెలుగు:  సిద్దిపేట జిల్లా పోలీసులకు రాష్ట్ర డీజీపీ జితేందర్ బుధవారం రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. బుధవారం సిద్దిపేట పోల

Read More

మెదక్ జిల్లాలో ఒకే రోజు 9 మంది మృతి : యాక్సిడెంట్లు, సూసైడ్ లే కారణం 

మెదక్ జిల్లా నెట్​వర్క్​, వెలుగు: వివిధ కారణాలతో మెదక్ జిల్లాలో బుధవారం ఒకే రోజు తొమ్మిది మంది మృతి చెందారు. కొందరు రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా, మరికొం

Read More

 అయ్యో... వృద్ధురాలికి ఎంత కష్టం..!

శివ్వంపేట, వెలుగు: నడవ లేని స్థితిలో  ఓ వృద్ధురాలు 15 రోజులుగా శివ్వంపేట  మండల పరిధిలోని ఉసిరికపల్లి చౌరస్తా వద్ద తిరుగుతోంది.  రోడ్డు

Read More

అందరి భాగస్వామ్యంతో  సిద్దిపేట జిల్లా అభివృద్ధికి కృషి :మంత్రి కొండా సురేఖ 

ఇన్​చార్జి మంత్రి కొండా సురేఖ  సిద్దిపేట, వెలుగు:  పార్టీలకతీతంగా సిద్దిపేట జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని జిల్లా ఇన్​చార్జి మంత్

Read More

వ్యర్థాలతో కాలుష్యం కష్టాలు!

దెబ్బతింటున్న పంటలు, చనిపోతున్న చేపలు  వాయు, జల కాలుష్యంతో వ్యాధుల బారిన ప్రజలు నిబంధనలు పాటించని పరిశ్రమలు  మెదక్​, శివ్వంపేట,

Read More

రైతులకు సకాలంలో ఎరువులు అందిస్తాం: మంత్రి కొండా సురేఖ

సిద్దిపేట జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది.  ఈ సమావేశానికి స్థానిక ప్రజా ప్రతినిథులు, అధికారులతో పాటు మంత్రి కొండా సురేఖ హాజర

Read More