కరీంనగర్

కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు .. దీక్ష విరమించనున్న అంజన్న భక్తులు..

హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో మహిమాన్విత క్షేత్రమైన కొండగట్టులో నేటి నుంచి జూన్ 1 వరకు జయంతి ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా

Read More

అప్పుడులేని తెలంగాణ సోయి.. ఇప్పుడు గుర్తుకొచ్చిందా?: బీఆర్ఎస్ పై ఆది శ్రీనివాస్ ఫైర్

రాజన్న సిరిసిల్ల: జయ జయహే తెలంగాణ గీతంపై బీఆర్ఎస్ నాయకులు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని ఫైరయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్.

Read More

ఇవాళ నుంచి కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు

కొండగట్టు, వెలుగు:  ఏటా వైశాఖ బహుళ దశమి రోజున నిర్వహించే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవాల సందర్భంగా అధికారులు

Read More

హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ గ్యాస్​ గోదాంలో తనిఖీలు

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని శివాజీనగర్​లోని రవితేజ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

ధర్మారం గ్రామంలో వైభవంగా సీతారాముల కల్యాణం

శంకరపట్నం, వెలుగు:   కరీంనగర్​ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ ​ధర్మారం గ్రామంలో బుధవారం సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మానక

Read More

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు చేయాలి : అనురాగ్ జయంతి

రాజన్నసిరిసిల్ల, వెలుగు: వచ్చే నెల 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. &nb

Read More

ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌పై సీబీఐ విచారణ జరపాలి : జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

జగిత్యాలటౌన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌&zwnj

Read More

పెద్దపల్లి జిల్లా లో రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రహదారిపై ట్రాఫిక్​ కష్టాలు

పెద్దపల్లి జిల్లాకేంద్రంగా మారాక పెరిగిన రద్దీ  పట్టణంలో పార్కింగ్​ స్థలాలు లేక వాహనదారుల పరేషాన్‌‌‌‌‌‌‌&

Read More

వృద్ధురాలి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

గోదావరిఖని, వెలుగు : రామగుండం పట్టణంలోని ముబారక్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌ల

Read More

కాకతీయుల పాలన రాచరికం కాదు : బోయినపల్లి వినోద్ కుమార్

తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి  బోయినపల్లి వినోద్ కుమార్.  

Read More

అర్థరాత్రి ఆలయంలో చోరీ.. హుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగ

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ లో  అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు హండి పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్ళాడు. దొంగతనం చేసిన తీరు దేవ

Read More

కిషన్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ .. ఢిల్లీలో ధర్నా చెయ్ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

పెద్దపల్లి:   రైతు సమస్యలపై రాష్ర్టంలో ధర్నాలు చేసే బదులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంతి కిషన్ రెడ్డి

Read More

కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌‌ ఎన్నికను రద్దు చేయాలి

మెట్ పల్లి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ వల్ల గెలిచిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌‌ ఎన్నికను రద్దు చేయా

Read More