కరీంనగర్

కరీంనగర్‌‌లో రుణమాఫీ పండుగ 

ఊరూరా రైతుల సంబురాలు ఉమ్మడి జిల్లా పరిధిలోని 1,30,725 లోన్ అకౌంట్లలో  రూ.688.42 కోట్లు జమ  1,24,167 కుటుంబాలకు లబ్ధి  కరీంన

Read More

శాతవాహన వర్సిటీ మాజీ వీసీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ

    పలువురి ఫిర్యాదులతో విచారణకు ఆదేశించిన సర్కార్     ఎగ్జామినేషన్ బ్రాంచ్, స్టాఫ్ నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డా

Read More

గని ప్రమాద మృతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మృతుల కుటుంబాలకు పరామర్శ గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగుండం రీజియన్‌‌ పరిధిలోని ఓపెన్‌&zwnj

Read More

అధిక వడ్డీ ఇస్తానని .. రూ. కోటిన్నరతో పరార్‌‌

నిందితుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన బాధితులు మెట్‌‌పల్లి, వెలుగు: అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపించి గ్రామస్తుల నుంచి రూ. కోటిన్నర వసూలు

Read More

కార్మికుల మృతికి కారణమెవ్వరు ?

సింగరేణి గనుల్లో వరుస ప్రమాదాలు.. మృత్యువాత పడుతున్న కార్మికులు గతేడాది ఐదు ప్రమాదాల్లో ఐదుగురు మృతి ప్రస్తుతం ఆరు నెలల్లోనే 4 యాక్సిడెంట్లు, చ

Read More

రైతులకు ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది: పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

 దేశ చరిత్ర లోనే  ఏక కాలంలో రూ 2 లక్షలు రైతు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు  పెద్దపల్ల

Read More

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సవాల్..  హరీష్ రావు రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుకో..!

రాజన్న సిరిసిల్ల జిల్లా  కోనరావుపేట మండలం నిజామాబాద్ లో రైతులకి రుణమాఫీ సంబరాల్లో  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,  కలెక్టర్ సందీప్ కుమార

Read More

రైతు సంబరాల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. బీఆర్ఎస్ హయాంలో వేలాది మంది రైతులు ఆత్మహత్య

చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం టేకుమట్ల రైతు వేదికలో రైతు రుణమాఫీ సంబరాల్లోపెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  పాల్గొన్నారు.  కాంగ్రెస్ ప్రభ

Read More

రైతు రుణ మాఫీ: దేశానికే తెలంగాణ రోల్ మోడల్ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

రైతు రుణ మాఫీని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రభుత్వ నిధులును రైత

Read More

స్మార్ట్ సిటీ పనులపై విజిలెన్స్ ఎంక్వైరీ

కరీంనగర్ సిటీ, వెలుగు : కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తోందని, అవినీతికి పాల్పడిన ప్రతిఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమని

Read More

రంగాపూర్ ఎస్ఆర్ రైస్ మిల్లులో తనిఖీలు

    రూ.3 కోట్ల విలువైన వడ్లు మాయమైనట్లు గుర్తింపు  హుజూరాబాద్ రూరల్,  వెలుగు : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్&z

Read More

రాజన్న ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు

వేములవాడ​, వెలుగు : దక్షిణ కాశీ వేములవాడ రాజన్న సన్నిధిలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వ

Read More

భర్త మరణం తట్టుకోలేక భార్య మృతి.. ఇద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు

మానకొండూరు, వెలుగు: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా మానకొండూరు మండలం కొ

Read More