దేశం
కరోనాపై స్కూలు పిల్లల వీధి నాటకం
కరోనా వైరస్‌పై అవేర్‌నెస్ కల్పించడం కోసం యూపీలోని గోరఖ్‌పూర్‌లోని ఓ స్కూలు పిల్లలు వీధి నాటకం ఆడారు. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొ
Read Moreఎకానమీ పరుగెత్తాలంటే.. జనాల చేతికే పైసలియ్యాలె
కరోనా దెబ్బతో జనాల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. జేబులో పైసలు లేక అందరూ అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎకానమీ పరుగులు పెట్టాలంటే ఒకటే మార
Read Moreపరిస్థితి ఏం మారలేదు..రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్ట్ కామెంట్
అగ్రి చట్టాలకు సంబంధించి అన్ని పిటిషన్లపై 11న విచారణ రైతులు, కేంద్రం మధ్య చర్చలు జరగాలనే కోరుకుంటున్నం న్యూఢిల్లీ: అగ్రి చట్టాల రద్దు, రైతుల ఆందోళనలపై
Read Moreజమ్మూలో రికార్డ్ బ్రేక్ వర్షం
50.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు 20 ఏండ్లలో జనవరిలో ఇదే సెకెండ్ హయ్యస్ట్ భారీగా కురుస్తున్న మంచు, రోడ్లు, ఎయిర్
Read Moreకొత్త అగ్రి చట్టాల ప్రయోజనాలను రైతులు అర్థం చేసుకుంటారు
న్యూఢిల్లీ: కొత్త అగ్రి చట్టాల వెనుక ఉన్న ఉద్దేశాన్ని రైతు సంఘాలు అర్థం చేసుకుంటున్నాయని భావిస్తున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
Read Moreబాగా ఉడికించిన గుడ్లు, మాంసాన్నే తినండి
న్యూఢిల్లీ: దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి పెరుగుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళతోపాటు హిమాచల్ ప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ వ్యాప్తిని గుర్తించారు. ఈ విషయంప
Read Moreవ్యాక్సిన్‌లు అన్ని రకాల మ్యూటెంట్లపై పని చేస్తయ్
న్యూఢిల్లీ: దేశంలో యూకే మ్యూటెంట్ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే యూకే మ్యూటెంట్ స్రెయిన్ కేసుల సంఖ్య 71కి చేరింది. అదే సమయంలో దేశంలో రెండు వ్యా
Read Moreబర్డ్ ఫ్లూ పై అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం
హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో చాలా పక్షలు చనిపోతున్నాయి. ఇందులో వలసపక్షులు కూడా ఉన్నాయి. వాటి నమూనాలను ఐసీఏఆర్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై
Read Moreవాట్సాప్‌లో కొత్త అప్‌డేట్.. నచ్చకపోతే అకౌంట్ డిలీట్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవేట్ పాలసీని అప్‌డేట్ చేసింది. దీంట్లో భాగంగా టర్మ్స్ అండ్ ప్రైవేట్ పాలసీల్లో కొన్ని మార్పులు చేసింది. ఈ విధివిధానా
Read Moreకర్ణాటక సీఎం యడియూరప్పకు రూ. 25 వేలు జరిమానా
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు హైకోర్టు రూ. 25 వేల జరిమానా విధించింది. ఓ కేసులో దర్యాప్తు కొనసాగకుండా పిటిషన్ వేసినందుకు గాను కోర్టు ఈ నిర్ణయం తీసుకు
Read Moreస్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీక్.. నలుగురు ఉద్యోగులు మృతి
ఒడిశాలోని ఓ ప్రభుత్వ సంస్థ(స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) లో ఘోర ప్రమాదం జరిగింది. రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీకై విష వాయువులు వెలువడడంతో నలుగ
Read Moreనాపై విషప్రయోగం జరిగింది.. ఇస్రో సీనియర్ సైంటిస్ట్
మూడేళ్ల క్రితం తనపై విష ప్రయోగం జరిగినట్లు ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త తపన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 23, 2017న బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్య
Read Moreగుడికొచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తను రేప్ చేసి చంపిన పూజారి
ఉత్తరప్రదేశ్‌లోని బడాన్ జిల్లాలో దారుణం జరిగింది. ఉఘైటి ప్రాంతంలో 50 ఏళ్ల మహిళపై ఆలయ పూజారి, అతని ఇద్దరు స్నేహితులు అత్యాచారం చేసి హత్య చేశారు. దాంతో
Read More












