లేటెస్ట్

గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ మైనర్‌‌...రూ. 26 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

వరంగల్‌‌సిటీ, వెలుగు : గంజాయి రవాణా చేస్తున్న ఓ బాలుడితో పాటు మరో యువకుడిని శుక్రవారం వరంగల్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌&zwnj

Read More

భార్య ఇంట్లోంచి వెళ్లిపోయిందని కేబుల్ బ్రిడ్జి నుంచి దూకబోయిండు

కాపాడిన హైడ్రా, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మాదాపూర్​, వెలుగు: మద్యం తాగి భార్యతో గొడవ పెట్టుకున్న ఓ వ్యక్తి కేబుల్​ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత

Read More

మీరు మనుషులా.. పశువులా?: పోలీసులపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

ఏం తప్పు చేసిందని గెల్లు భార్యపై అటెంప్ట్​ మర్డర్​ కేసు పెట్టిన్రు మూడేండ్లలో అధికారంలోకి వస్తం.. అధికారుల లెక్క తేలుస్తం కలెక్టర్​ అయినా.. వాన

Read More

మేడ్చల్ జిల్లాలో ఉపాధి సేవలు బంద్

మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఔట్‌‌‌‌&zw

Read More

స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు: బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు

బీసీలపై కాంగ్రెస్‌‌‌‌కు ప్రేమ ఉంటే.. పొన్నం లేదా మహేశ్‌‌‌‌ను సీఎం చేయాలి అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చే

Read More

జలకళ: మూసీ నిండింది.. గేట్లు ఎత్తారు..

మూసీ గేట్లు ఓపెన్‌‌ పూర్తిగా నిండిన మూసీ.. రెండు గేట్ల ద్వారా నీటి విడుదల సాగర్‌‌లో విద్యుత్‌‌ ఉత్పత్తి ప్రారంభం

Read More

స్కూల్ పైకప్పు కూలి ఏడుగురు స్టూడెంట్లు మృతి.. రాజస్తాన్‌‌లో ప్రమాదం

జైపూర్: రాజస్తాన్​లో ఘోర ప్రమాదం జరిగింది. ఝలావర్​లోని పీప్లోడీ ప్రైమరీ స్కూల్​ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఏడుగురు

Read More

వర్గీకరణతో మాలలకు అన్యాయం

ది నేషనల్ అంబేద్కర్ సేన ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణతో రాష్ట్ర ప్రభుత్వం మాలలకు అన్యాయం చేస్తోందని ది నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ

Read More

ఓరుగల్లులో ఈ ఏడాదే స్పోర్ట్స్ స్కూల్!

జేఎన్ఎస్ లో టెంపరరీగా ఏర్పాటుకు చర్యలు ఆగస్టు 15న ఓపెనింగ్ కు ప్లాన్ 4వ తరగతి స్టూడెంట్స్ కు ప్రవేశాలు కల్పించేలా కసరత్తు ఆ తర్వాత ఉనికిచెర్ల

Read More

హన్సిక ఆత్మహత్యకు మేనేజ్మెంటే కారణం

స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన మియాపూర్, వెలుగు: వారం రోజుల వ్యవధిలో ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు స్టూడెంట్స్​ సూసైడ్​ చేసుకోవడానికి కారణం

Read More

పంటలకు ప్రాణం జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు

పత్తి రైతుల్లో చిగురించిన ఆశలు  జోరందుకున్న వరి నాట్లు  గతేడాది కంటే తగ్గిన పత్తి సాగు  యాదాద్రి/నల్గొండ, వెలుగు : ఉమ్మడి జ

Read More

నిండుకుండలా హుస్సేన్ సాగర్.. 513.20 మీటర్లకు చేరుకున్న నీటి మట్టం

ఇన్ ఫ్లో 1,167.. అవుట్​ఫ్లో 778 క్యూసెక్కులు ఉస్మాన్​సాగర్​లో 1,782 .80,   హిమాయత్​సాగర్​లో 1,761.20 అడుగుల నీళ్లు హైదరాబాద్ సిట

Read More

బాలసదన్ చిన్నారులకు ఆరోగ్య శ్రీ కార్డులు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందుకునే అర్హత

ఖమ్మం కలెక్టర్ అనుదీప్​ దురిశెట్టి చొరవతో ప్రత్యేక ఏర్పాట్లు ప్రతి ఒక్కరికీ సరైన ఐడీ ప్రూఫ్​ లు సిద్ధం ఇప్పటికే 70 మందికి కార్డులు అప్రూవల్&nbs

Read More