దేశం
నక్సల్స్ ముప్పు.. 43 మంది బీజేపీ నేతలకు X, Y, Y+ సెక్యూరిటీ
లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బస్తర్ డివిజన్‌కు చెందిన 43 మంది బీజేపీ నాయకులకు Y+, Y మరియు X కేటగ
Read MoreNayab Singh Saini: హర్యానా కొత్త CMగా నయాబ్ సింగ్ సైనీ.. ఎవరీయన?
హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ(Nayab Singh Saini) బాధ్యతలు తీసుకున్నారు. మంగళవారం(మార్చి 12) సాయంత్రం 5 గంట&zwnj
Read Moreరాజస్థాన్లో కూలిన ఆర్మీచాపర్.. పైలట్ సురక్షితం
ఇండియాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్ సీఏ) తేజస్ మంగళవారం (మార్చి12) మధ్యాహ్నం ప్రమాదవశాత్తు రాజస్థాన్ లోని జైసల్మేర్ దగ్గ
Read Moreసీఏఏ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్
కేంద్రప్రభుత్వం తెచ్చిన సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చట్టాన్ని అమలు చేయకుండా స్టే విధించాలని కోరుతూ కేరళకు చెందిన ఇం
Read Moreగుడ్ న్యూస్ .. ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు మళ్లీ పొడిగింపు
ఆధార్ కార్డు ఉన్నవారికి మరోసారి శుభవార్త అందించింది యూఐడీఏఐ. ఆధార్ అప్డేట్ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆధార్ కార్డు ఉన్నవార
Read Moreలేడీ డాన్ తో గ్యాంగ్‌స్టర్ పెళ్లి.. 250 మంది పోలీసుల బందోబస్తు
ఢిల్లీలో ఓ గ్యాంగ్ స్టార్ పెళ్లి చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం లేకపోలేదు.. ఆ గ్యాంగ్ స్టార్ పెళ్లికి ఏకంగా 250 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్
Read Moreసీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా
హర్యానా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మార్చి 12వ తేదీ మంగళవ
Read MoreNIA Riads: దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు
దేశంలో ఉగ్రవాద-గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌లు లక్ష్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. దేశవ్యాప్తంగా 30 ప్ర
Read Moreఅది స్వాగతించదగిన చట్టం కాదు.. విజయ్ ఫస్ట్ పొలిటికల్ స్టేట్మెంట్
కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన సీఏఏపై నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ చీఫ్ విజయ్ స్పందించారు. ఇది స్వాగతించదగిన చట్టం కాదని ఆయన స్పష్టం చేశారు.
Read Moreఢిల్లీలో ఎన్ కౌంటర్.. హషీమ్ బాబా గ్యాంగ్ అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీ గోకుల్ పురి మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన ఎన్ కౌంటర్ లో హషీమ్ బాబా గ్యాంగ్ కు చెందిన ముగ్గురు గాయపడ్డారు. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
Read Moreసుప్రీంకోర్టు తీర్పు.. కేంద్రానికి చెంపదెబ్బ : కాంగ్రెస్
న్యూఢిల్లీ : ఎన్నికల సంఘానికి ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించాల్సిందేనని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయ
Read Moreసెకండ్ లిస్ట్ పై కాంగ్రెస్ కసరత్తు
న్యూఢిల్లీ, వెలుగు: లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతున్నది. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే న
Read Moreప్రొ. సాయిబాబా కేసులో.. మహారాష్ట్ర సర్కార్‌కు షాక్
బాంబే హైకోర్టు తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కేసులో మహారా
Read More












