దేశం
మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: మరాఠా రిజర్వేషన్లు రద్దు చేస్తూ కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. మరాఠా రిజర్వేషన్లు చట్ట విరుద్ధమని అత్యన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది
Read Moreఆర్‌టీ పీసీఆర్ టెస్టులపై ఐసీఎంఆర్ కొత్త గైడ్‌లైన్స్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో వైరస్ పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
Read Moreభారత్‌ను అన్ని విధాలా ఆదుకుంటున్నాం
వాషింగ్టన్ డీసీ: కరోనాతో విలవిల్లాడుతున్న భారత్‌ను అన్ని విధాలా ఆదుకుంటున్నామని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. వ్యాక్సినేషన్ ఉత్పత్తి
Read Moreవరుసగా మూడోసారి సీఎంగా దీదీ ప్రమాణ స్వీకారం
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10.45 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్
Read Moreమమతకు సీఎం అయ్యే హక్కు లేదు
అగర్తల: బెంగాల్ సీఎంగా వరుసగా మూడోసారి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆమెపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఎమ్మెల్యేగా ఓడిన దీదీ.. సీఎం ఎలా అవ
Read Moreఆకర్షిస్తున్న పీఎల్‌ఐ స్కీమ్
అప్లయ్ చేసుకున్న 19 ఐటీ హార్డ్‌వేర్ కంపెనీలు లిస్టులో డెల్, ఫాక్స్&z
Read Moreపోటా పోటీగా ఆన్‌లైన్ గ్రోసరీ
రంగంలోకి టాటాగ్రూప్ బిగ్‌బాస్కెట్‌లో 64 శాతం వాటా కొనుగోలు దేశంలో ఆన్‌లైన్&
Read Moreమళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 18 రోజుల తరువాత మంగళవారం దేశమంతటా పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచాయి. ఢిల్లీలో పెట్రోలుపై 15 పైసలు పెంచడంతో
Read Moreవైరస్‌ను ఆపలేం.. థర్డ్ వేవ్ డేంజర్ పొంచి ఉంది
కనీసం 2 వారాలు కఠిన లాక్‌డౌన్&zwnj
Read Moreఢిల్లీలో ఆటో డ్రైవర్లకు 5 వేలు
కార్డు ఉన్నవాళ్లందరికీ 2 నెలలపాటు ఉచితంగా రేషన్ ఢిల్లీ సర్కారు సాయం న్యూఢిల్లీ, వెలుగు: ఒకవైపు కరోనా వ్యాప్తి, మరోవైపు లాక్ డౌన్
Read Moreబెంగాల్ లో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ హింసపై మోడీ సీరియస్
బెంగాల్ లో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ హింసపై ప్రధాని మోడీ సీరియస్ అయ్యారు. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి
Read Moreఅమ్మ క్యాంటీన్ ఫ్లెక్సీలను చించేసిన డీఎంకే కార్యకర్తలపై కేసు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఘన విజయం సాధించింది. ఆ సంతోషంలో డీఎంకే కార్యకర్తలు కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. చెన్నైలోని ఒక అమ్మ క్య
Read Moreకుంభమేళాకు వెళ్లి వచ్చిన మధ్య ప్రదేశ్ ప్రజల్లో... 99 శాతం మందికి కరోనా
దేశంలో కరోనా కేసులు ఓ వైపు పెరుగుతుండగా.. మరో వార్త ఆందోళన కలిగిస్తోంది. హరిద్వార్ కుంభమేళాకు వెళ్లి వచ్చిన
Read More












