లైఫ్

డాడీ కాబోతున్న కోహ్లికి నెటిజన్ల టిప్స్

మంచి డాడ్‌‌గా ఉండటం అంత ఈజీ కాదు. విరాట్‌‌ కోహ్లీ ఇంకా కొన్ని రోజుల్లో నాన్న కాబోతున్నాడు కదా! సో,  ‘డాడ్‌‌ టు బి విరాట్‌‌ కోహ్లి’ అనే సరదా కాన్సెప్ట్

Read More

ఆ ఊరిలో అమ్మాయి పుడితే 5వేలు డిపాజిట్.. పెద్దయ్యాక ఊరోళ్లే పెళ్లి కూడా చేస్తారు

మా ఊరి మహాలక్ష్మి అదో చిన్న గ్రామం. కానీ.. ఆ ఊరివాళ్ల మనసు చాలా పెద్దది. ఎంత పెద్దదంటే.. ఒక పేదింట్లో పెళ్లీడుకొచ్చిన​ అమ్మాయి ఉంటే ఆమె పెళ్లి చేసేంత.

Read More

సరదాకి వెళ్లి.. డబ్బింగ్ స్టార్ అయ్యింది

‘ఆ రోజే చెప్పాను నా బేకరీ మీద ఆదాయం నీది.. నీ ఎరోప్లేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీద వచ్చే ఆదాయం నాది’.. ‘మరీ అంత పౌరుషం ఎందుకో మీకు’.. అంటూ ‘ఆకాశమే నీ హద్దురా

Read More

ఇయర్ ఫోన్స్ తో జర జాగ్రత్త

ఎక్కడ చూసినా జనం ఇయర్ ఫోన్స్ తోనే కనిపిస్తున్నారు. ట్రావెలింగ్, డ్రైవింగ్, ఆఫీస్‌‌, బాల్కనీ, పార్క్‌‌లు.. ఇలా ప్రతీ చోటా ఇయర్ ఫోన్స్ లేనిదే పనిజరగడం ల

Read More

రీసెర్చ్ : అమ్మాయిలకు బట్టతల మన్మథులంటేనే ఇష్టం

దుమ్ము, దూళితో పాటు, ప్రొటీన్స్ లోపం వల్ల బట్ట తలవస్తుంది. అలా బట్టతల ఉంటే జీవితం సర్వ నాశనం అయ్యిందని తెగ ఫీలవుతుంటారు. ముఖ్యంగా పెళ్లి కావాల్సిన యువ

Read More

పావు ఎకరంలో ఎన్నో రకాల పంటలు

కేరళలోని కక్కాడావ్‌ అనే ఊళ్లో, రోడ్‌ పక్కన ఉంటుంది జోషి మాథ్యూ ఇల్లు. ఇంటి చుట్టూ పచ్చని చెట్లు, రకరకాల పూలు, పండ్ల మొక్కలు కనువిందు చేస్తాయి. ఇంటి చు

Read More

ఈ అలారం ఆపాలంటే నిద్రలేవాల్సిందే

పొద్దున అలారం ఆపేసి ‘ఇంకాసేపు ప్లీజ్​’ అని మంచం దిగని వాళ్లే ఎక్కువ. అలాంటి వాళ్ల కోసమే  కొత్తగా లాంచ్​​ అయింది ​ ‘ఛాలెంజెస్​ అలారం క్లాక్– వేకప్​ పజి

Read More

షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటే తేనె వాడొచ్చా..?

డయాబెటిస్ ఉన్నవాళ్లు టీ, కాఫీలలో షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి బదులుగా తేనె కలుపుకోవచ్చు అని చాలామంది నమ్ముతారు. తేనే వాడితే షుగర్ లెవెల్స్ పెరగవు అనే మాట స

Read More

మనస్పర్థలతో ఫ్రెండ్స్ మద్య గ్యాప్.. ఈ గ్యాప్ రావొద్దంటే..

గ్యాప్ పెరగనీయొద్దు ఏ బంధం లేకపోయినా కష్టసుఖాల్లో పాల్పంచుకునే వాళ్లే ఫ్రెండ్స్. ఒక్కసారి మనసుకు దగ్గరైతే చాలు జీవితకాలం తోడుగా ఉంటారు. అటువంటి ఫ్రెండ

Read More

బిచ్చమడిగితే చిల్లరివ్వకుండా ఏకంగా జాబులే ఇప్పించిండు

500 మందికి పైగా బెగ్గర్స్‌‌‌‌‌‌‌‌కి జాబులిప్పించిన తమిళనాడు యువకుడు గుడికి పోయినప్పుడో,  సినిమా హాల్‌‌‌‌‌‌‌‌ నుంచి బయటకు వస్తున్నప్పుడో,  సిగ్నల్ దగ్

Read More

సైంటిస్టులు : ఆహారంలో మిర్చిని యాడ్ చేస్తే ఎక్కవ కాలం జీవించొచ్చు

వంటలు టేస్ట్ కోసం లేదంటే స్పైసీగా ఉండేందుకు విరివిరిగా మిరపకాయల్ని వాడుతుంటాం. అయితే ఈ మిరపకాయల్ని కలిపి  చేసిన ఆహార పదార్ధాల్ని తినడం వల్ల టేస్టే కాద

Read More

నీళ్లు ఎక్కువ తాగినా, విటమిన్ ‘డి’ ఎక్కువ తీసుకున్నా ప్రమాదమే..

నీరు ఎంత తాగితే అంత మంచిదని చాలామంది అంటుంటారు. అయితే అధికంగా నీరు తాగడం కూడా ప్రమాదమేనని ఎంతమందికి తెలుసు? మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం అవసరమైన అన

Read More

ఇదీ వెరైటీ: కొలనులో ఇల్లు కట్టాడు

చాలామందికి ‘సొంతింటి కల’ ఉంటుంది. అందులోనూ కొందరు అది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలో కూడా డిజైన్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటారు. థాచోలాత్‌‌‌‌‌‌‌‌ గోపాలన్‌‌‌‌‌‌‌‌కి కూడ

Read More