లైఫ్
పిల్లలు పెద్దయ్యాక చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటే..
చిన్న పిల్లలు పెద్దవాళ్లయ్యాక చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలనుకుంటున్నారా? అయితే చిన్నప్పటి నుంచే ఎప్పుడూ హ్యాపీగా ఉండేలా పెంచాలి. ఎందుకంటే ఐదారేళ్లలోపు
Read Moreపేపర్‌పైన రాసేవారిలోనే జ్ఞాపకశక్తి ఎక్కువ
ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్ల జమానా. ఒకప్పుడు బడికిపోతే పలకమీద దిద్దించే వాళ్లు. ఇప్పుడంతా డిజిటల్ క్లాసులు అయిపోయాయి. అయితే, కంప్యూ
Read Moreవేసవిలో పిల్లల కోసం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే
నీళ్లలో ఆడుకోవడం అంటే పిల్లలకి భలే సరదా. సెలవులొస్తాయని.. ఆటలు, ఈత వంటి బోలెడన్ని యాక్టివిటీస్ ఉంటాయని వేసవిని ఇష్టపడతారు పిల్లలు. అయితే,
Read Moreపాత నగలు కొత్తగా కావాలంటే..
ఆక్సిడైజ్డ్ జువెలరీ ఎక్కువ రోజులు వాడితే రంగు తేలి పోతుంది. దాంతో ఇష్టంగా కొనుకున్న మ్యాచింగ్ జువెలరీని కాస్త రంగు మారగానే పక్కన ప
Read Moreపిల్లలకు ఒళ్లు వేడిగా ఉంటే..జ్వరమేనా?
ఇంట్లో చిన్నపిల్లలుంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. వాళ్లకు ఏదైనా అయితే.. తెగ హైరానా పడిపోతాం. కొంచెం ఒళ్లు వేడెక్కితే చాలు జ్వరం వచ్చిందని టెన్షన్&zwn
Read Moreఈ ఊళ్ళోకి వెళ్లాలంటే ఐడీ ఉండాల్సిందే
విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్, వీసా ఉండాల్సిందే. అచ్చు అలాగే కామారెడ్డి జిల్లాలోని పెద్దపొతంగల్కు వెళ్లాలంటే ఐడీ కార్డ్ కంపల్స
Read Moreన్యూజిలాండ్‌లో పోలీస్‌గా ఎంపికైన మనమ్మాయి
విదేశాల్లో మనవాళ్లు సాధించే విజయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. తాజాగా న్యూజిలాండ్‌లో మన దేశానికి చెందిన అమ్మాయి ఓ అరుదైన ఘనత సాధించింద
Read Moreవీరికి సముద్రమే ప్రపంచం.. జీవితం
సముద్రంలనే పుడతరు. సముద్రంలనే ఆడుకుంట పెరుగుతరు. సముద్రంలనే ఈతనేర్చుకుంట బతుకుపోరాటం మొదలుపెడతరు.సముద్రపు అడుగుదాంక పోయి జీవితంల గెలుస్తరు. సముద్రమే వ
Read Moreఎండాకాలం జాగ్రత్తలు.. వడదెబ్బ తగిలితే ఇలా మాత్రం చేయకండి
ఒంట్లో నీళ్లతో పాటు ఓపికనూ పీల్చేసే సీజన్ ఇది. ఠారెత్తించే ఎండ. తట్టుకోలేని వేడి. భరించలేనంత ఉక్కబోత. చెప్పలేనంత నీరసం. వీటన్నింటి నుంచి గట్టెక్కాలంటే
Read Moreవేసవిలో ఈ ఎక్సర్సైజ్లు చేస్తే బెటర్
ఫిట్‌గా, హెల్దీగా ఉండాలనుకునేవారు రెగ్యులర్‌గా వర్కవుట్స్&zwnj
Read Moreఇంజినీర్ చాయ్ వాలా అయ్యాడు
అంకిత్ నాగవంశీ చిన్నప్పట్నించీ చదువుల్లో ఫస్ట్. బీటెక్ పట్టా చేతికిరాగానే ఐటీ జాబ్ వచ్చింది. వేలల్లో జీతం. లైఫ్ సెట్ అన్నారు ఫ్రెండ్స్. ఫ్
Read Moreబీట్‌రూట్‌తో కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
బీట్‌రూట్ మన వంటకాల్లో ఎక్కువగా వాడని కూరగాయ. కానీ ఈ బీట్‌రూట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ జ్యూస్‌కు శరీ
Read Moreఅంతరించిన అడవి.. మళ్లీ చిగురింపజేశారు
చెట్టు లేకపోతే ఏ జీవీ బతకలేదు. ఇది తెలిసిన జీవి మనిషి ఒక్కడే. తెలిసి ఏం చేస్తున్నాడు? నీడనిచ్చే చెట్టునే నరికేస్తున్నాడు. నేలతల్లికైన గాయానికి పచ్చని
Read More












