తెలంగాణం

ఇబ్రహీంపట్నంలో దేవుడికి దండం పెట్టి.. విగ్రహాలు ఎత్తుకెళ్లిన దొంగలు

సీసీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యాలు ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఆలయాలే టార్గెట్​గా చోర

Read More

సిగాచిలోనే  ప్రేమ, పెండ్లి,మృత్యువు..నవదంపతులు నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య విషాదాంతం

ఉద్యోగంలో స్నేహం..ప్రేమగా మారింది పెద్దలను ఒప్పించి నెల కిందే పెండ్లి చేసుకున్నరు ఆషాఢం తరువాత రిసెప్షన్​కు ప్లాన్, అంతలోనే మృత్యు ఒడికి స

Read More

పెద్ద చేపల గుడ్లు ఉత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

చేపల వేట బంద్ .. గోదావరి నది, ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల్లో 2 నెలలు నిషేధం నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు వర్తింపజేస్తూ ఆదేశాలు   పెద్ద

Read More

పాశమైలారం ప్రమాద స్థలంలోహైడ్రా సహాయక చర్యలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: పాశమైలారం ప్రమాద స్థలంలో హైడ్రా డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు సమాచారం అందుకున్న వెంటనే

Read More

గురుకులాల్లో బిల్లులు పెండింగ్‌‌ పెట్టం..ఇకపై ప్రతి నెలా చెల్లిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

గురుకులాల్లో కామన్‌‌ డైట్‌‌ ప్లాన్‌‌ను తప్పక పాటించాలని ఆదేశం హైదరాబాద్, వెలుగు: గురుకుల స్టూడెంట్స్‌‌

Read More

‘బనకచర్ల’పై విజయం కాంగ్రెస్ సర్కారుదే..మా పోరాటం వల్లే ఏపీ ప్రతిపాదనలను కేంద్రం తిప్పి పంపింది: మంత్రి ఉత్తమ్

గోదావరి ట్రిబ్యునల్​ అవార్డుకు విరుద్ధమని కేంద్రానికి ఫిర్యాదు కృష్ణా, గోదావరి జలాల్లో తీరని అన్యాయం చేసింది గత బీఆర్ఎస్సే​ ఏపీకి నీళ్లను రాసిచ

Read More

గోల్కొండలో జగదాంబిక అమ్మవారి హుండీ లెక్కింపు

మెహిదీపట్నం వెలుగు : గోల్కొండ జగదాంబిక అమ్మవారి హుండీని మంగళవారం లెక్కించారు. ఆషాఢమాస బోనాల సందర్భంగా నిర్వహించిన మొదటి, రెండు పూజలకు రెండు హుండీల ద్వ

Read More

దక్షిణ మధ్య రైల్వే జీఎంగా సందీప్ బాధ్యతలు .. అరుణ్ కుమార్ పదవీ విరమణతో నియామకం

హైదరాబాద్​సిటీ, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

రేణుకా ఎల్లమ్మతో జమదగ్ని లగ్గం.. చూసిన కనులదే భాగ్యం

హైదరాబాద్ సిటీ వెలుగు: బల్కంపేట మావురాల ఎల్లమ్మ తల్లి, జమదగ్ని మహర్షి పెండ్లి వేడుక మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11.51 గంటలకు అభిజిత్ లగ్నంల

Read More

వానలతో వాటర్ బోర్డు అలర్ట్ .. రంగంలోకి 17 ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్

 డ్రైనేజీ లైన్లు పొంగితే వెంటనే రిపేర్లు    మ్యాన్ హోళ్లు తెరిస్తే సీరియస్​యాక్షన్​   ఇప్పటికే సేఫ్టీ గ్రిల్స్ బిగింపు

Read More

ఆర్టీసీలో వైఫై సేవలు .. బస్సులతో పాటు బస్ స్టేషన్లలో అందుబాటులోకి

కసరత్తు ప్రారంభించిన అధికారులు ప్రైవేట్ ఇంటర్నెట్ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ యాజమాన్యం అధునాతన టెక్నాలజీని అందిపుచ్చ

Read More