తెలంగాణం

టీచర్ల ప్రమోషన్లకు విద్యాశాఖ రెడీ.. ఈ రూల్తో 80వేల మంది బదిలీలకు దూరం !

హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు  బదిలీల నిర్వహణకు ‘రెండేండ్ల సర్వీస్’ ఇబ్బందులు  ఈ రూల్​తో 80వేల మంది

Read More

డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు.. టీజీపీఎస్సీకి వివరాలు పంపిన విద్యాశాఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీఈవో ( డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్) పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో పాటు డైట్, బీఈడ

Read More

గోల్డ్ స్మిత్ లు పనిలేక పస్తులుంటున్రు

దిల్ సుఖ్ నగర్, వెలుగు: రాష్ట్రంలో స్వర్ణకారులు పనిలేక పస్తులుండాల్సిన పరిస్థితి  ఏర్పడిందని రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వింజమూరి రాఘవాచారి

Read More

పోక్సో కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష ..పెద్దపల్లి ఫాస్ట్ ట్రాక్ ...స్పెషల్ కోర్టు జడ్జి తీర్పు

సుల్తానాబాద్, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి కె.

Read More

ఫీల్డ్లోకి మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ టీమ్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ టీమ్స్ ఎట్టకేలకు మంగళవారం ఫీల్డ్​లోకి దిగాయి. మొత్తం150 టీమ్స్ పనిచేయనుండగా, ఒక్కో టీమ్ లో షిఫ్టులో

Read More

అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా .. ఆరు నెలల్లో 125 మంది అరెస్ట్

రూ.24.57 లక్షలు సీజ్‌‌‌‌, రూ.27.66 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌‌‌‌ గత నెలలో రోజుకు ఒకటి చొప్పున 31 కేసులు

Read More

ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే..వర్షాకాలంలో అధికారులు అలర్ట్‌‌గా ఉండండి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

టిమ్స్, రోడ్ల మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశం పెండింగ్ బిల్స్‌‌ అన్నీ క్లియర్ చేస్తున్నామని వెల్లడి హైదరాబాద్, వెలుగు: ర

Read More

బనకచర్లపై సర్కారును నిద్ర లేపిందే బీఆర్ఎస్..అనుమతులు తిరస్కరించేదాకా పోరాడినం: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కాంగ్రెస్​ సర్కారును మొద్దునిద్ర లేపింది బీఆర్ఎస్​యేనని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్

Read More

ఆయిల్ పామ్, కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి..అధికారులకు తుమ్మల ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఆయిల్​పామ్ ప్లాంటేషన్ పురోగతిని వేగవంతం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియెట్​లో ఉద్యానశ

Read More

రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలి..బీఆర్ఎస్, కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నయ్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్

Read More

ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్న కేంద్రం... సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు కామెంట్

అటవీ సంపదను కార్పొరేట్ లకు దోచిపెట్టడానికే ఆపరేషన్ కగార్ కాశీబుగ్గ, వెలుగు: దేశంలో బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, అటవీ సంపదను

Read More

హాస్టల్ విజిట్ క్యాలెండర్ను రెడీ చేయండి..గురుకులాల్లో పకడ్బందీగా పర్యవేక్షణ ఉండాలి : డిప్యూటీ సీఎం భట్టి

మంత్రి లక్ష్మణ్​తో కలసి గురుకులాలపై డిప్యూటీ సీఎం భట్టి రివ్యూ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్

Read More

సింగరేణి మార్కెటింగ్ జీఎంగా శ్రీనివాస్

గోదావరిఖని, వెలుగు :  సింగరేణి సంస్థ మార్కెటింగ్​విభాగం జనరల్​ మేనేజర్​గా గోదావరిఖని జవహర్​నగర్​కు చెందిన తాడబోయిన శ్రీనివాస్​బాధ్యతలు చేపట్టారు.

Read More