OTT Friday Releases: ఇవాళ (Nov8) ఓటీటీలోకి 20కి పైగా సినిమాలు.. దేవర, వెట్టయన్తోపాటు క్రైమ్ థ్రిల్లర్స్

ఓటీటీ (OTT) ఆడియన్స్కి ఈ శుక్రవారం (నవంబర్ 8) పండుగనే చెప్పుకోవాలి. సహజంగా శుక్రవారం వస్తేనే థియేటర్లో సినిమా పండుగ మొదలవుతుంది. ఇక ఆ రోజు కోసం.. వారం ముందునుంచే టికెట్స్ బుక్ చేసుకుని.. ఫ్రెండ్స్ కూడగట్టుకుని థియేటర్స్కి వచ్చి పేపర్స్ విసురుకుంటూ.. విజిల్స్ వేసుకుంటూ' పండుగ చేసుకుంటాం.

కానీ, ఇంటిల్లిపాదీ కలిసి థియేటర్కి వెళ్లి చూడాలంటే కొద్దిగా కష్టమనే చెప్పుకోవాలి. అందుకే ఒక మంచి సినిమా ఓటీటీకి వస్తే అందరం కలిసి చూడొచ్చులే అనే థాట్తో ఉన్న ఆడియన్స్కి ఇవాళ శుక్రవారం పండుగే! పెద్ద సినిమాలు వస్తున్నాయి.. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ మూవీస్, క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లు ఇలా ఓ 20కి పైగా ఓటీటీలోకి రానున్నాయి. అవేంటో ఒక లుక్కేద్దాం.

నెట్ఫ్లిక్స్::

దేవర (తెలుగు)- నవంబర్ 8

విజయ్ 69 (తెలుగు డబ్బింగ్ హిందీ మూవీ)- నవంబర్ 8

ఇన్వెస్టిగేషన్ ఏలియన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 8

మిస్టర్ ప్లాంక్టన్ (కొరియన్ వెబ్ సిరీస్)- నవంబర్ 8

ది బకింగ్ హమ్ మర్డర్స్ (హిందీ)- నవంబర్ 8

ఉంజోలో: ది గాన్ గర్ల్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 8

బ్యాక్ అండర్ సీజ్ (స్పానిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 8

జర్నల్ రైసా బై రైసా సరస్వతి- నవంబర్ 8

ది కేజ్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- నవంబర్ 8

ఆర్కేన్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 9

ఇట్ ఎండ్స్ విత్ అజ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 9

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

సిటాడెల్: హనీ బన్నీ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 7

వేట్టయన్ - నవంబర్ 8

గొర్రె పురాణం (తెలుగు మూవీ)- నవంబర్ 8

అలెక్స్ రైడర్ సీజన్ 1-3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 8

లుక్ బ్యాక్ (జపనీస్ యానిమేటెడ్ మూవీ)- నవంబర్ 8

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్::

ARM (తెలుగు డబ్బింగ్ మలయాళ మూవీ)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ - నవంబర్ 8

ఆహా::

జనక అయితే గనక (తెలుగు)- నవంబర్ 7

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ::

అఫ్టర్‌మత్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 8

ఫాక్స్‌క్యాచర్ (హాలీవుడ్ స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 8

ది కరెంట్ వార్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- నవంబర్ 8