దేశం

Ratan Tata: స్కిల్స్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీకి రతన్ టాటా పేరు

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా  చేసిన  కృషికి గానూ.. మహారాష్ట్ర రాష్ట్ర నైపుణ్యాభివృద

Read More

ముంబై వెళ్లేవారికి గుడ్ న్యూస్ : ఫ్రీగా ప్రయాణించండి.. టోల్ ఫీజు లేదు..

2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై వెళ్లేవారికి గుడ్ న్యూస్ చెబుతూ కీలక నిర్ణయం ప్రకటించింది

Read More

పెళ్లి చేసి చూడు: ఈ పెళ్లిళ్ల సీజన్లో 6 లక్షల కోట్ల వ్యాపారం

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్  షురూ అయింది. ఈనెల 12 నుంచి డిసెంబర్ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఈ 3 నెలల్లో వేల స

Read More

రెండు ఇండిగో విమానాలకు బాంబ్ బెదిరింపు

రెండు ఇండిగో విమానాలకు బాంబ్ బెదిరింపు వచ్చింది.  అక్టోబర్ 14న ఉదయం రెండు విమానాలు ముంబై నుంచి టేకాఫ్ కావాల్సి ఉంది. వాటిలో ఒకటి ముంబై నుంచి (విమ

Read More

డేంజర్ లో మన ఫ్యూచర్... క్లైమేట్ సైంటిస్టుల హెచ్చరిక

భూగోళంపై భారీగా పెరుగుతున్న సీవోటూ, మీథేన్ ఉద్గారాలు తగ్గించకుంటే కష్టమేనంటూ క్లైమేట్ సైంటిస్టుల హెచ్చరిక న్యూయార్క్: ఓ పక్క అమెరికాలో వరుసగ

Read More

సల్మాన్​ఖాన్​కు భద్రత పెంపు

సిద్ధిఖీ హత్యతో రాజకీయవర్గాలతోపాటు బాలీవుడ్​ కూడా ఉలిక్కిపడింది. సిద్ధిఖీకి సన్నిహితుడైన బాలీవుడ్​ హీరో సల్మాన్ ఖాన్​కు ముప్పు పొంచి ఉన్నదనే వార్తలు వ

Read More

పీఎం గతిశక్తితో వేగంగా అభివృద్ధి: ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: దేశ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ‘పీఎం గతిశక్తి’ స్కీమ్​ను తీసుకొచ్చామని ప్రధాని మోదీ

Read More

కాంగ్రెస్ ప్రశ్నలపై ఈసీ స్పష్టతనివ్వాలి

 ఈవీఎంలపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలపై కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నలపై ఎలక్షన్ కమిషన్ (ఈసీ) స్పష్

Read More

భారత్ గర్వించదగ్గ ముద్దుబిడ్డ రతన్ జీ: ఇజ్రాయెల్ ప్రధాని నివాళి

న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్  టాటా మృతికి ఇజ్రాయెల్  ప్రధాని బెంజమిన్  నెతాన్యాహు సంతాపం తెలిపా రు. ప్రధాని నరేంద్ర మోదీకి

Read More

మీపై చెయ్యేస్తే నరకండి.. బాలికలకు కత్తులు పంపిణీ చేసిన బీజేపీ ఎమ్మెల్యే

పాట్నా: ఆడవాళ్లపై చెయ్యి వేసే దుర్మార్గుల చేతులను నరికివేయాలని బిహార్​లోని బీజేపీ ఎమ్మెల్యే మిథిలేశ్ కుమార్ అన్నారు. శనివారం దసరా సందర్భంగా సీతామఢీ జి

Read More

గుజరాత్ లో రూ.5 వేల కోట్ల కొకైన్ సీజ్

న్యూఢిల్లీ: మరో డ్రగ్స్  రాకెట్ ను ఢిల్లీ, గుజరాత్  పోలీసులు ఛేదించారు. గుజరాత్ లో అంకాలేశ్వర్  నగరంలోని ఓ ఫార్మాస్యూటికల్  కంపెనీ

Read More

ముంబైలో వీధికి శ్రీదేవి పేరు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లోఖండ్ వాలాలో ఓ వీధికి దివంగత నటి శ్రీదేవి పేరు పెట్టారు. ‘శ్రీదేవి కపూర్ చౌక్’ పేరుతో రాసి ఉన్న శిలాఫ

Read More

ఇన్‌‌‌‌ఫార్మర్‌‌‌‌ పేరుతో వ్యక్తి హత్య

భద్రాచలం, వెలుగు : ఇన్‌‌‌‌ఫార్మర్‌‌‌‌ పేరుతో మావోయిస్టులు ఓ వ్యక్తిని హత్య చేశారు. చత్తీస్‌‌‌&z

Read More