దేశం

15 ఏండ్ల సర్వీస్ దాటిన ప్రభుత్వ వాహనాలన్నీ స్క్రాప్​లోకే: గడ్కరీ

ముంబై: దేశంలో15 ఏళ్ల సర్వీస్ దాటిన ప్రభుత్వ వాహనాలను రద్దు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఆ వెహికల్స్ అన్నింటిని స్క్రాప్&zwnj

Read More

డిసెంబర్ 7 నుంచి 29 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌‌‌‌లో వచ్చే నెల 6న ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 7 నుంచి 29 వరకు పార్లమెంట

Read More

వరల్డ్​ పాపులర్​ లీడర్​గా మళ్లీ మోడీ

ప్రపంచంలో మోస్ట్​ పాపులర్​ లీడర్​గా మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిలిచారు. ఆయనకు 77% అప్రూవల్​ రేటింగ్​ దక్కినట్టు మార్నింగ్​ కన్సల్ట్​ పొలిటికల

Read More

10వేల పేజీలతో సీబీఐ లిక్కర్ స్కామ్‌‌‌‌ చార్జ్‌‌‌‌షీట్

ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టులో దాఖలు బోయినపల్లి అభిషేక్, రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్‌‌‌‌పై అభియోగాలు మిగతా నిందిత

Read More

నేడు నింగిలోకి 9 శాటిలైట్లు

ఇయ్యాల నింగిలోకి 9 శాటిలైట్లు ఈవోఎస్-6తో పాటు 8 నానో శాటిలైట్లను పంపనున్న ఇస్రో   బెంగళూరు:  ఈ ఏడాది ఆఖరి పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయో

Read More

ఎంపీ మనోజ్ తివారీని అరెస్టు చేసి విచారించాలని డిమాండ్

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ కన్వీనర్​ అరవింద్ కేజ్రీవాల్ ను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు.

Read More

గుజరాత్ ఎన్నికల్లో ఆప్, ఎస్పీ, బీఎస్పీ, బీటీపీ జోరు

అహ్మదాబాద్: పోయినసారి ఎన్నికల్లో చాలా తక్కువ ఓట్లే వచ్చినా.. తమ క్యాండిడేట్లలో చాలా మంది డిపాజిట్లు కూడా దక్కించుకోకపోయినా.. ఈసారి కూడా తగ్గేదేలే అన్న

Read More

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం: సర్బానంద సోనోవాల్

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం: సర్బానంద సోనోవాల్ కేసీఆర్ తన గొయ్యి తానే తొవ్వుకుంటుండు: కిషన్ రెడ్డి బీజేపీలో చేరిన సీనియర్ నేత మర్రి

Read More

జీఎస్టీ పరిహార నిధులు.. 542 కోట్లు విడుదల

న్యూఢిల్లీ, వెలుగు: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు తెలంగాణ రాష్ట్రానికి బ్యాలెన్స్ ఉన్న రూ.542 కోట్ల జీఎస్టీ పరిహార నిధుల్ని కేంద్రం విడుదల చేసింది.

Read More

బీఆర్‌‌జీఎఫ్ మరో ఐదేండ్లు పెంచండి : మంత్రి హరీశ్‌‌రావు

కేంద్రానికి మంత్రి హరీశ్‌‌రావు విజ్ఞప్తి  కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వండి భగీరథకు రూ. 2,350 కోట్లను ఇవ్వండి హైదరాబాద్, వెలుగు: మూ

Read More

ప్రేమిస్తున్నానని చెబుతూనే ఎలా ముక్కలు చేస్తరు : స్మృతి ఇరానీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఘోరమైన హత్యను మనం తక్కువ చేస్తున్నామని అనిపిస్త

Read More

లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను కావాలనే ఇరికించారు: కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఫేక్ అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇందులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కావాలనే ఇరికించారని కేజ్రీవాల్ ఆరోపించారు. మనీష్

Read More

కోర్టుల విచారణ లైవ్​ స్ట్రీమింగ్​ కు ప్రత్యేక వేదిక​ ఉండాలి: సీజేఐ

కోర్టుల వ్యవహారాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఒక స్వతంత్ర వేదిక ఉంటే బాగుంటుందని యోచిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డి.వై.చంద

Read More