హైదరాబాద్
అవే అడుగుజాడలా?
పాటలు మారినా, పదాలు మారినా రాగం మాత్రం మారడం లేదు. ప్రభుత్వాలు మారినా, పదవులు మారుతున్నా అవే మొహాలు. ప్రభుత్వాల్లో
Read Moreపోలీసులు, మీడియా అతిగా జోక్యం చేసుకోవద్దు :హైకోర్టు
మంచు ఫ్యామిలీ గొడవలను వాళ్లే పరిష్కరించుకుంటరు: హైకోర్టు మోహన్ బాబుకు పోలీస్ విచారణ నుంచి మినహాయింపు హైదరాబాద్, వెలుగు: కేసు విచార
Read Moreమోడల్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి దశల వారీగా పోరాటం : తరాల జగదీశ్
పీఎంటీఏ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల సమస్యల పరిష్కారానికి దశల వార
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది: మంత్రి పొన్నం ప్రభాకర్
గండిపేట, వెలుగు: నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కోట వేణుకుమార్, వైస్ చైర్మన్‌గా క్యాతం దశరథ్ బుధవారం ప్రమాణస్వీకారం
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ కుమార్ బెయిల్‌పై తీర్పు వాయిదా
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో 6వ నిందితుడైన ఒక టీవీ చానల్&z
Read Moreభగవద్గీతే అన్ని సమస్యలకు పరిష్కారం: గోల్డెన్ టెంపుల్లో వైభవంగా గీతా జయంతి
హైదరాబాద్ సిటీ, వెలుగు: మానవ జీవితంలో అన్ని సమస్యలకు భగవద్గీత పరిష్కార మార్గం చూపుతుందని హరేకృష్ణ మూవ్మెంట్హైదరాబాద్అధ్యక్షుడు సత్య గౌరచంద్ర దాస ప్
Read Moreపత్తిరైతుకు మద్దతు లభించేదెప్పుడు?
ప్రస్తుతం మార్కెట్లో ప్రతి వస్తువు ధర పెరుగుతోంది. రైతు వద్దకు వచ్చేసరికి వారు ఎంతో కష్టపడి పండించే పంటకు మాత్రం సరైన ధర లభించడం లేదు. దీన
Read Moreహాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ వెనుక కుట్ర కోణం: బొండ్రు శోభారాణి
వికారాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటుచేసుకోవడం వెనుక కుట్ర కోణం దాగి ఉందని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ స
Read Moreవచ్చే వర్షాకాలం నాటికి హైదరాబాద్కు మంచి రోజులు.. ఇక రోడ్లపై నీళ్లు పారవా..?
హైదరాబాద్ సిటీ, వెలుగు: వచ్చే వర్షాకాలం నాటికి హైదరాబాద్‌ను సీవరేజీ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యంగా పనులు చేస్తున్నామని వాటర్‌బోర్డు ఎండీ అశో
Read Moreడిసెంబర్ 17న రాష్ట్రానికి జస్టిస్ ఘోష్..వారంపాటు కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు
హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం జ్యుడీషియల్‌కమిషన్ తదుపరి ఓపెన్కోర్టు విచారణను మరో వారం రోజుల్లో మొదలు పెట్టనుంది. ఈ నెల 17న కమిషన్ చైర్మ
Read Moreపెద్ద చెరువులో రోడ్డు ఉందని తేలితే తొలగిస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరు పెద్ద చెరువు స్థలంలో రోడ్డు నిర్మాణంపై హైడ్రా చేస్తున్న సర్వే రెండో రోజైన బుధవారం కొనస
Read Moreరాష్ట్రంలో పెట్టుబడులకు దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబ
ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా, ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అభివృ
Read Moreతెలంగాణకు 4, 212 స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు
రాజ్యసభలో ఎంపీ అనిల్ ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు 4. 212 స్మార్ట్ క్లాస్ రూమ్‌లు అప్రూవ్ చేసి
Read More












