అయోధ్యకు ఆహ్వానం అందుకున్న తెలుగు హీరోల లిస్ట్

జనవరి 22న ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో రామ్​లల్లా ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ మహాత్సవానికి ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం అందింది.ఈ ప్రాణప్రతిష్ట వేడుకకు 7 వేల మంది అతిథులతోపాటు లక్ష మందికిపైగా భక్తులు హాజరుకానున్నారు. ‘రామ్‌లల్లా’ మహా సంప్రోక్షణ వేడుకకు సంబంధించి ఆహ్వాన కార్డులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు పంపిణీ చేసింది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. 

సినీ ప్రముఖులు

  • అనుపమ్ ఖేర్
  • ఆలియా భట్
  • అనుష్క శర్మ
  • మధుర్ భండార్కర్
  • ధనుష్
  • చంద్రప్రకాష్ ద్వివేది (దర్శకుడు)
  • చిరంజీవి
  • రామ్ చరణ్ 
  • మాధురీ దీక్షిత్ 
  • ప్రభాస్
  • అక్షయ్ కుమార్
  • అల్లు అర్జున్
  • అమ్జద్ అలీ ఖాన్ (సితార్ ప్లేయర్)
  • అనురాధ పౌడ్వాల్
  • అరుణ్ గోవిల్
  • దీపికా చిఖ్లియా
  • గురుదాస్ మాన్
  • హేమ మాలిని
  • ఇళయరాజా (సంగీతకారుడు)
  • జాహ్ను బారువా (దర్శకుడు)
  • జూనియర్ ఎన్టీఆర్
  • కంగనా రనౌత్
  • కౌశికి చక్రవర్తి (సంగీతకారుడు)
  • కుమార్ విశ్వాస్
  • మంజు బోరా (దర్శకుడు)
  • మనోజ్ ముంతాషిర్
  • మోహన్‌లాల్
  • రజినీకాంత్
  • SS రాజమౌళి
  • శ్రేయా ఘోషల్
  • సన్నీ డియోల్
  • శంకర్ మహదేవన్