బిజినెస్

రూ.1.57 లక్షల కోట్లకు వంటనూనె దిగుమతులు

న్యూఢిల్లీ: మనదేశ వంటనూనెల దిగుమతుల విలువ 34.18 శాతం పెరిగి ఈ ఏడాది అక్టోబరు నాటికి రూ.1.57 లక్షల కోట్లకు చేరింది. అక్టోబరుతో ముగిసిన ఆయిల్​ ఇయర్

Read More

క్రిప్టోపై మనమే రైట్‌.. 3 శాతం మంది దగ్గరే క్రిప్టో అసెట్స్‌‌‌‌

న్యూఢిల్లీ: గ్లోబల్‌గా క్రిప్టో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో చాలా తక్కువ మంది మాత్రమే క్రిప్టో సంక్షోభం

Read More

రాబోయే మూడేళ్లలో ‘డార్విన్ బాక్స్’ ఐపీఓ

హైదరాబాద్​, వెలుగు: రాబోయే మూడేళ్లలోపు పబ్లిక్​ ఇష్యూకు వెళ్తామని హెచ్​ఆర్​ టెక్​ కంపెనీ డార్విన్ బాక్స్  కో–ఫౌండర్​ చెన్నమనేని రోహిత్

Read More

3 నెలల కనిష్టానికి రిటైల్ ఇన్‌‌‌‌ఫ్లేషన్

న్యూఢిల్లీ: దేశ రిటైల్ ఇన్‌‌‌‌ఫ్లేషన్ (ధరల పెరుగుదల) ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌ నెలలో ఏడాది ప్రాతిపదికన  6

Read More

ట్విట్టర్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోత

ఎలన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులకు, టెక్ సామ్రాజ్యాలన్నింటికీ మరోసారి షాక్ ఇచ్చాడు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దాదాపు 4000 మంది కాంట్రాక్ట్ ఉద్య

Read More

మస్క్.. ట్విట్టర్ యూజర్లకు ‘సారీ’ 

ట్విట్టర్‌లో నకిలీ ఖాతాలను తగ్గించే ప్రయత్నంలో, కొత్త బాస్ ఎలోన్ మస్క్  త్వరలో కొత్త ఫీచర్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. "రోలి

Read More

ఈ నెల ఎఫ్ పీఐల ఇన్వెస్ట్ మెంట్ 19 వేల కోట్లు

న్యూఢిల్లీ :  విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు భారతీయ ఈక్విటీలలో దాదాపు రూ.19 వేల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టారు.  ఇవి గత నెలలో కే

Read More

లివర్‌‌పూల్‌ ఫుట్‌బాల్ క్లబ్‌పై అంబానీ కన్ను!

రూ.38,000 కోట్లకు అమ్మేందుకు ముందుకొస్తున్న క్లబ్ ఓనర్‌ ఎఫ్‌ఎస్‌జీ అమ్మి పెట్టేందుకు మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మాన్ శాక్స్​ నియామ

Read More

డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌తో ఎన్‌‌పీఎస్‌‌ అకౌంట్‌‌

న్యూఢిల్లీ : ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌ను వాడుకొని నేషనల్ పెన్షన్‌‌‌‌

Read More

వచ్చే వారం చివరిలో ట్విట్టర్ బ్లూటిక్ రూల్స్‌‌ బ్యాక్!

బ్లూటిక్ మార్క్‌‌తో పెరిగిపోయిన ఫేక్ అకౌంట్‌‌లు అఫీషియల్ అకౌంట్లకు గ్రే మార్క్ ఇచ్చే అవకాశం ఫేక్ అకౌంట్‌ చేసిన ట్వీట్&z

Read More

ఎదురుగాలులను ఎదుర్కొంటాం : కేంద్రమంత్రి పీయూష్​ గోయల్

ఈసారి 12 శాతం వరకు గ్రోత్​ : పీయూష్​ గోయల్ న్యూఢిల్లీ : ముఖ్యమైన విదేశీ మార్కెట్లలో అధిక ఇన్​ఫ్లేషన్, గ్రోత్​ నెమ్మదించడం వంటి సమస్యలు ఉన్నప్ప

Read More

పెరుగుతున్న పన్ను వసూళ్లు

ఈ ఏడాది 31 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.10.54 లక్షల కోట్లుగా నమోదు న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు స్థూల ప్రత్యక్ష

Read More

ఫైనాన్షియల్ కేటగిరీలో ఎల్‌‌ఐసీ టాప్‌‌ : టీఆర్​ఏ వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో  బలమైన టెలికం బ్రాండ్‌‌గా జియో నిలిచింది. తర్వాత ప్లేస్‌‌లో భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌&

Read More