జూకర్‌‌‌‌బర్గ్ వాచ్ ధర రూ.5 కోట్లు

మెటా బాస్ మార్క్ జూకర్‌‌‌‌బర్గ్‌‌కు వాడుతున్న మెకానికల్ వాచ్‌‌ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆయన  ప్రపంచంలోనే అత్యంత పలచనైన  మెకానికల్ వాచ్‌‌ను పెట్టుకొని  ఓ వీడియోలో కనిపించారు. ఈ వాచ్‌‌ను ఇటాలియన్  కంపెనీ బల్గరీ తయారు చేసింది. ధర  రూ.5 కోట్లు.