అందుబాటులోకి జొమాటో డిస్ట్రిక్ట్ యాప్

న్యూఢిల్లీ: డైనింగ్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌లు, మూవీస్‌‌‌‌‌‌‌‌, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ టికెట్ బుకింగ్స్‌‌‌‌‌‌‌‌  కోసం  డిస్ట్రిక్ట్ యాప్‌‌‌‌‌‌‌‌ను జొమాటో తీసుకొచ్చింది. జొమాటో ద్వారా  ఫుడ్ డెలివరీ, బ్లింకిట్ ద్వారా క్విక్ కామర్స్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో బిజినెస్ చేస్తోంది. 

ఈ ఏడాది ఆగస్టులో పేటీఎం టికెటింగ్ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను  రూ.2,048.4 కోట్లకు జొమాటో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.