అమెజాన్​లో వింటర్ వెల్‌నెస్ స్టోర్

హైదరాబాద్​, వెలుగు: చలికాలం వాడే ప్రొడక్టుల కోసం ‘వింటర్ వెల్‌నెస్‌ సెంటర్’ను ప్రారంభించినట్టు అమెజాన్ ​ తెలిపింది. ఈ స్టోర్  లో కిరాణా, బేబీ ఉత్పత్తులు, పెట్ కేర్, ఆరోగ్యం,  పర్సనల్ కేర్ ప్రొడక్టులు ఉంటాయి. వీటితో పాటు కస్టమర్లు కపివ, కోఫోల్, క్విక్, బైద్యనాథ్, అస్లీ ఆయుర్వేద్, కేరళ ఆయుర్వేద వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి శీతాకాల ప్రొడక్టులపై 45శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చని అమెజాన్​ తెలిపింది.   డాబర్ చ్యవన్ ప్రాశ్,  బైద్యనాథ్ అస్లీ ఆయుర్వేద చ్యవన్ ప్రాశ్,  లిటిల్ జాయ్స్ ఇమ్యూనిటీ కిట్,  హార్లిక్స్ స్ట్రెంగ్త్ ప్లస్,  కపివ శిలాజిత్ వంటి ప్రొడక్టులపై తగ్గింపులు ఉంటాయని పేర్కొంది.

Also Read : ఎలక్ట్రిక్​ వాహనాల కొనుగోలు దారులకు గుడ్​న్యూస్