వరంగల్
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
మహబూబాబాద్, వెలుగు: యాసంగిలో ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాట్లను పూర్తి చేయాలని మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. సోమవారం కలెక
Read Moreఎగ్జామ్స్‌కు బాగా ప్రిపేర్ కావాలి
జనగామ అర్బన్, వెలుగు: టెన్త్ ఎగ్జామ్స్‌కు స్టూడెంట్లు బాగా ప్రిపేర్కావాలని, ఆందోళనకు గురి కావద్దని, ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు మండల, జ
Read Moreబావులు ఇంకుతున్నయ్..పంటలు ఎండుతున్నయ్
హనుమకొండ జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు నెర్రెలు బారుతున్న పంట పొలాలు ఐనవోలులో 21.3, నడికూడలో 12.28 మీటర్లకు డౌన్ భీమదేవరపల
Read Moreకేసు తేలే దాకా తహసీల్దార్ జీతం ఆపేయండి.. హన్మకొండ కలెక్టర్కు హైకోర్టు ఆదేశం
రైతు కుటుంబానికి పరిహారం చెల్లించకపోవడంపై హన్మకొండ కలెక్టర్కు హైకోర్టు ఆదేశం తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా హైదరాబాద్, వెలుగు: పెట్టిన పెట్
Read Moreపింఛన్, ఉపాధి సొమ్ము కాజేసిన వెంకటాపూర్ బీపీఎం తొలగింపు
పరకాల, వెలుగు: ఆసరా పింఛన్లు, ఉపాధి హామీ చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడి రూ. లక్షల్లో కాజేసిన హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్బీపీఎంను విధుల ను
Read Moreసమస్యలు పరిష్కరించాలని పాదయాత్ర..
20 కిలోమీటర్లు నడిచొచ్చి ఐటీడీఏ ఆఫీస్ ఎదుట ధర్నా వెంకటాపురం, వెలుగు : గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన
Read Moreస్నాప్‌చాట్‌లో పరిచయం.. రూ. 3.37 లక్షలు మోసం
కురవి, వెలుగు : స్నాప్ చాట్‌లో పరిచయమైన ఓ అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ. 3.37 లక్షలు వసూలు చేసి మోసం చేసింది. వివరాల్లోకి వెళ్తే... మహబ
Read Moreపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది
తొర్రూరు/ పాలకుర్తి, వెలుగు: పేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్సర్కార్ నిలుస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ఆదివారం తొర్రూరులో
Read Moreపోలీస్ సిబ్బంది బదిలీలపై వివాదం!
ఈ నెల 7న సీపీ అంబర్‌కిశోర్‌ఝా ట్రాన్స్ఫర్ఆ యన రిలీవ్అయిన 9వ తేదీన 40 మంది బదిలీ హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ లో ఇటీవల జరిగిన పో
Read Moreప్రజా సంక్షేమమే ధ్యేయం : రాంచంద్రు నాయక్
నర్సింహులపేట(మరిపెడ), వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ తెలిపారు. ఆద
Read Moreవేటాడి వస్తుండగా ఆటో.. ఆర్టీసీ బస్సు ఢీ
కొండగొర్రెను వదిలేసి పరారైన వేటగాళ్లు వరంగల్ జిల్లా పాకాల చెరువు వద్ద ఘటన నర్సంపేట, వెలుగు: పాకాల అభయారణ్యంలో వణ్యప్రాణులను వేటాడి ఆటో
Read Moreబీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించినా అధికారంలో ఉన్నామనే భావన : మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్ భీమదేవరపల్లి, వెలుగు: పదేండ్లు బీఆర్ఎస్ నాయకులను ప్రజలు తిరస్కరించినా, ఇంకా అధికారంలో ఉన్నామనే భావన పోవడం లేదని మంత్రి
Read Moreకేయూలో ‘ ఇల్యూమినా’ సందడి
కేయూ క్యాంపస్, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ కో ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్‌కాలేజీ ఇల్యూమినా-– 2025 ప్రోగ్రామ్ లో భాగంగా ఆదివారం ట్రెడీషనల్డే నిర
Read More












