వరంగల్

మైనర్లకు బైకులు ఇస్తే కఠిన చర్యలు తప్పవు

గూడూరు/ నర్సింహులపేట, వెలుగు: తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు బైక్ లు ఇస్తే కఠిన చర్యలు తప్పవని గూడూరు సీఐ బాబూరావు, నర్సింహులపేట ఎస్సై సురేశ్​హెచ్చరి

Read More

పంటలను తెగుళ్ల నుంచి రక్షించుకోవాలి

ములుగు/ వెంకటాపూర్(రామప్ప)​, వెలుగు: ప్రస్తుత సీజన్​లో వచ్చే తెగుళ్ల నుంచి పంటలను రక్షించుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. ములుగు, వె

Read More

నాణ్యమైన విద్యనందించాలి:ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి

పర్వతగిరి (గీసుగొండ), వెలుగు: స్టూడెంట్లకు నాణ్యమైన విద్యతోపాటు, పౌష్టికాహారం అందించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి అన్నారు. వరంగల్​ జిల్లా

Read More

నోటిఫికేషన్ల జారీ ఆగమాగం

జనగామ, వెలుగు: జనగామ జిల్లా వైద్య శాఖలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఫిబ్రవరి నుంచి నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. గవర్నమెంట

Read More

రీజినల్ సైన్స్ సెంటర్ డెవలప్ మెంట్ ప్రపోజల్స్ రెడీ చేయాలి

హనుమకొండ/ హనుమకొండ సిటీ, వెలుగు: హంటర్ రోడ్డు జూపార్క్ సమీపంలోని రీజినల్ సైన్స్ సెంటర్ ను డెవలప్ చేసేందుకు తగిన ప్రపోజల్స్ రెడీ చేయాలని వరంగల్ వెస్ట్

Read More

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి

ములుగు, వెలుగు: 2024-–25 వానకాలం సీజన్ ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ములుగు కలెక్టర్ దివాకర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో అ

Read More

డాక్టర్లు లేరన్న మాటే వినపడొద్దు : దామోదర రాజనర్సింహ

    వరంగల్‌‌‌‌లో క్యాన్సర్, కిడ్నీ ట్రాన్స్‌‌‌‌ప్లాంటేషన్‌‌‌‌, ఐవీఎఫ్‌&z

Read More

ఎంజీఎంలో అక్రమ దుకాణాలు..!

    రెన్యువల్ చేయకుండా కొనసాగిస్తున్న షాపులు     నోటీసులు జారీ చేసిన ఎమ్మార్వో     నలుగురితో కమిటీ ఏర్ప

Read More

నోటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డులో డాక్టర్ల వివరాలు.. వార్డుల్లో కంప్లైంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

ఎంజీఎంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం     మంత్రులు, కలెక్టర్‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

పేదలకు అండగా 'లయన్స్ క్లబ్' : కుందూరు వెంకట్ రెడ్డి

మహబూబాబాద్ అర్బన్​, వెలుగు: ఆపద సమయంలో పేదలకు 'లయన్స్ క్లబ్ ' అండగా ఉంటుందని క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కుందూరు వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం

Read More

గ్రామాల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

కాటారం, వెలుగు: గ్రామాల అభివృద్ధిపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం కాటారం ఎంపీడీవో ఆఫీస

Read More

నర్సంపేటలో నేడు వైద్య కళాశాల ప్రారంభోత్సవం

నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలో కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజ్ ను గురువారం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వెల్లడించారు. బుధ

Read More

భద్రకాళీ ఆలయంలో టీపీసీసీ అధ్యక్షుడి పూజలు

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్​తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు

Read More