కరీంనగర్​లో వర్ష జ్యువెలరీ ప్రారంభం

కరీంనగర్ టౌన్,వెలుగు : కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలోని టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్తగా ఏర్పాటు చేసిన వర్ష జ్యువెల్లరీని మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, కేంద్ర  సహాయ మంత్రి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  వర్ష జ్యువెల్లరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వాహకుడు ఎలగందుల వీరేశంకు ఈ రంగంలో 23 ఏళ్ల అనుభవం ఉందన్నారు.  షాప్ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ప్రభుత్వ  విప్ అడ్లూరి లక్ష్మణ్

 రాష్ట్ర మహిళా చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరెళ్ల శారద, ఎమ్మెల్యేలు గంగుల  కమలాకర్, మక్కాన్ సింగ్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్, మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణ రెడ్డి, ఆరేపల్లి మోహన్, వేణుగోపాల్, బొడ్ల రాజు, పాల్గొన్నారు.