మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలకు చెందిన ఐ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతిర్మయి తండ్రి సాంబశివరావు జ్ఞాపకార్థం బుధవారం ఆనందనిలయం అనాథాశ్రమం విద్యార్థులకు టెక్ట్స్ బుక్స్, నోట్‌బుక్స్ అందజేశారు.
రెడ్ క్రాస్ స్ట్రీట్ మేనేజింగ్ కమిటీ మెంబర్ వి.మధుసూదన్‌రెడ్డి, సెక్రటరీ మహేందర్, అనాథాశ్రమం ఇన్చార్జి ఎం.సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.