తెలంగాణం
ఉగ్రదాడి: పహల్గాం యాత్రకు వెళ్లిన మెదక్, సంగారెడ్డి వాసులు.. షెడ్యూల్ లేటుగా ఉండటంతో బతికిపోయారు
కళ్లముందే మృత్యువు తాండవం చేస్తుంటే.. దగ్గరగా వెళ్లివచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతి
Read Moreఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో టెన్షన్ టెన్షన్.. కర్రెగుట్టల్లో ఏ క్షణంలోనైనా ఎన్కౌంటర్
ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రెగుట్టపై కీలక నేతలతో పాటు వేయి మందికిపైగా మావోయిస్టు తలదాచుకున్నారనే సమాచారంతో భద్రతా ద
Read Moreపహల్గాం ఉగ్రదాడిలో నెల్లూరుకు చెందిన సాఫ్ట్వేర్ మృతి.. కావలిలో విషాద ఛాయలు
జమ్ము కశ్మీర్ పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన మారణహోమం దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. విహారయాత్రకు వెళ్లిన టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి
Read Moreఎట్టకేలకు అఘోరీ అరెస్టు.. యూపీ నుంచి నార్సింగి స్టేషన్కు.. అఘోరీ వెంటే వర్షిణి
తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా సంచలనంగా మారిన అఘోరీని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. నగ్నపూజల పేరుతో 10 లక్షల రూపాయలు కాజేసిందని ఒక మహిళ ఇచ్చి
Read Moreఇంటర్లో ఫెయిల్ అయ్యానని విద్యార్థిని ఆత్మహత్య.. మంచిర్యాల జిల్లాలో విషాదం
జీవితం అంటే అవగాహన లేని వయసులో విద్యార్థులు మార్కులు, ర్యాంకులు రాలేదని ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్ పాసైతేనే జీవితంలో పాస్ అయ
Read Moreఆదిలాబాద్ జిల్లాలో పీఈటీపై పోక్సో కేసు
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న పీఈటీని అరెస్ట్ చేసి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం
Read Moreహైదరాబాద్లో కరెంటు బిల్లు పేరుతో మోసం.. 78 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.4 లక్షలు కొట్టేశారు..
బషీర్‌బాగ్, వెలుగు: కరెంట్ బిల్లు కట్టలేదంటూ సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకా
Read Moreవడగళ్లతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట,వెలుగు: వడగళ్లవానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం ఎగ్లాస్&z
Read Moreఇల్లందకుంట సీతారాముల ఆదాయం హుండీ ఆదాయం రూ.20లక్షలు
జమ్మికుంట, వెలుగు: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల హుండీ ఆదాయం రూ.20,69,829 వచ్చినట్లు ఆలయ చైర్మన్ రామారావు తెలిపారు. మంగళవారం ఎండోమెంట్&z
Read Moreభూ సమస్యల పరిష్కారానికే భూభారతి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
తహసీల్దార్ వద్ద పరిష్కరించకపోతే ఆర్డీవోకు.. ఆర్డీవో వద్ద కాకుంటే కలెక్టర్‌కు.. కలెక్టర్ తీర్పుపై అభ్యంతరాలుంటే ట్రిబ్యునల్‌కు అప్పీలు కామ
Read Moreభూభారతితో రైతులకు ఎంతో మేలు..అవగాహన సదస్సుల్లో కలెక్టర్లు
-బోథ్/జైనూర్/భీమారం/కోటపల్లి/పెంబి, వెలుగు: పెండింగ్‌లో భూ సమస్యలను పరిష్కరించి భూ యాజమాన్య హక్కులు కాపాడేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని
Read Moreదుగ్నేపల్లిలో ఎమ్మెల్యే వివేక్ చొరవతో తీరిన నీటి కష్టాలు
చెన్నూరు, వెలుగు: చెన్నూరు మండలంలోని దుగ్నేపల్లి ఎస్టీ కాలనీలో కొంత కాలంగా నెలకొన్న తాగునీటి ఇబ్బందులు తొలిగిపోయాయి. తాగునీటి కోసం తాము ఇబ్బందులు పడుత
Read Moreసంగారెడ్డి జిల్లాలో ఐటీ ల్యాబ్ ను పరిశీలించిన ఎస్పీ
సంగారెడ్డి టౌన్, వెలుగు: ఐటీ సెల్ జిల్లాకు వెన్నుముక లాంటిదని ఎస్పీ పరితోశ్ పంకజ్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని జిల్లా పోలీస్ ఆఫీసులో ఐటీ ల్యాబ్ ను
Read More












