తెలంగాణం
నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి .. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి
ఎమ్మెల్యే నేతృత్వంలో సెక్రటేరియెట్‌లో సీఎంకు వినతి పత్రం అందించిన సంఘం నేతలు నేతకాని సామాజికవర్గం సమస్యలను పరిష్కరిస్తామని సీఎం
Read Moreడాటా ఎంట్రీ పక్కాగా చేయాలి : రాహుల్ రాజ్
కలెక్టర్ రాహుల్ రాజ్ సంగారెడ్డిలో ప్రత్యేక ఓటర్క్యాంపెనింగ్: కలెక్టర్ క్రాంతి మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే డ
Read Moreసన్నాల సంబురం
సన్నొడ్లు అమ్మిన రైతుల అకౌంట్లలో బోనస్ డబ్బులు డిపాజిట్ ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు వెలుగు నెట్‌వర్క్&
Read Moreకేటీఆర్సన్నిహితులు మాతో టచ్‌లో ఉన్నరు:టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
త్వరలో కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు: మహేశ్ గౌడ్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసే పార్టీలోకి వస్తున్నరు అదానీని వెంటనే అరెస్ట్ చేయాలి..జే
Read Moreరాష్ట్రంలో 90 శాతం సర్వే పూర్తయింది
సర్వేలో తప్పుడు వివరాలిస్తే చర్యలు బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ పాలమూరు, వెలుగు : సమగ్ర క
Read Moreకాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హైస్కూల్లో సైన్స్ ఫెయిర్
బాగ్‌లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హైస్కూల్లో శుక్రవారం ‘సైన్స్ ఫెయిర్’ మొదలైంది. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ముఖ్య అతిథిగ
Read Moreనవంబర్ 25 నుంచి వికసిత్ భారత్ చాలెంజ్ : విజయరావు
పద్మారావునగర్, వెలుగు : ఈ నెల 25 నుంచి ‘వికసిత్ భారత్ ఛాలెంజ్’ ప్రారంభిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ స్టేట్ డైరెక్టర్ విజయరావు త
Read Moreఅంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం : పి.ఉదయ్‌కుమార్
వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ పి.ఉదయ్‌కుమార్ వెల్లడి అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్మార్కెట్పనులు చేపడతామని రాష్
Read Moreగ్రూప్ 4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 86 శాతం అటెండ్
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ శాఖకు ఎంపికైన గ్రూప్–4 ఉద్యోగుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ శుక్రవారం పూర్తయింది. సర్టిఫికెట్ల పరిశీలన గురు, శుక్రవారం
Read Moreబోనస్ హామీని బోగస్ చేసిన్రు
గతంలో అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నొడ్లకే పరిమితం చేశారు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా పత్తి రైతులకు మద్దతు ధర దక్కడం లేదు మాజీమం
Read Moreదారుణం.. ఇంట్లోకి చొరబడి..కత్తులతో నరికి చంపారు
ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు ఆదివాసీల హత్య ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం మృతుల్లో పంచాయతీ కార్యదర్శి జయశంకర్&zwn
Read Moreఅదానీని బ్లాక్ లిస్టులో పెట్టాలి: షర్మిల డిమాండ్
సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ అవినీతిపై మాట్లాడడం వల్లేజగన్ నా ఆస్తి ఇవ్వట్లేదు ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా మార్చ
Read Moreఇవాళ ( నవంబర్ 23) నర్సింగ్ ఆఫీసర్ల ఎగ్జామ్స్..రాయనున్న 41 వేల మంది
హైదరాబాద్ సిటీ, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నర్సింగ్ ఆఫీసర్ల ఎగ్జామ్స్ జరగనున్నాయి.13 సెంటర్లలో 41 వేల మంది అభ్యర్థులు ఎగ్జామ్స్రాయనున్నారు.
Read More












