తెలంగాణం
మెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
25న సీఎం పర్యటన సక్సెస్ చేయాలి నర్సాపూర్, శివ్వంపేట, వెలుగు: ఈ నెల 25న జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను సక్సెస్ చేయాలని కాంగ్రెస్
Read Moreనెట్టెంపాడు కాలువలో 5 ఫీట్ల కొర్రమీను
అయిజ, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం భూంపురం గ్రామ సమీపంలో ఉన్న నెట్టెంపాడు కాలువలో సోమవారం 5 అడుగుల కొర్రమీను చేప కనిపించింది. పొలానికి న
Read Moreపాలమూరులో స్కిల్ సెంటర్ ఏర్పాటు : కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఉద్యోగావకాశాలు మెరుగు పర్చుకోవడంతో పాటు తమ నైపుణ్యాలను పెంపొందించుకొనేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ &nbs
Read Moreకొత్త జంటకు వివేక్ వెంకటస్వామి ఆశీర్వాదం
సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు కల్వల శ్రీనివాస్ సోదరుడు రమేశ్&zw
Read Moreఇందిరమ్మ ఇండ్ల సర్వే నెలాఖరులోపు పూర్తి చేయాలి : వల్లూరు క్రాంతి
సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి టౌన్ , వెలుగు: ఇందిరమ్మ ఇండ
Read Moreరాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఉద్యాన పంటలది కీలకపాత్ర
కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ దండ రాజిరెడ్డి ములుగు, వెలుగు: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఉద్యాన పంటలది కీలక పాత్ర
Read Moreమెదక్ చర్చికి లండన్ ఫాస్నెట్ వారసుల రాక
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ చర్చి వందేళ్ల వేడుకల నేపథ్యంలో రోజూ భక్తులు, ప్రముఖులతో కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా సోమవారం మెదక్ చర్చిని నిర్మించిన చార్
Read Moreఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ రైతు దినోత్సవం
ఆదిలాబాద్‌టౌన్/దండేపల్లి, వెలుగు : అంతర్జాతీయ రైతు దినోత్సవాన్ని రైతుల సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్పట్టణంలోని కిసాన్ చౌక్
Read Moreగ్రీవెన్స్‌లో భూ సమస్యలపై ఫిర్యాదులు
మంచిర్యాల/ఆదిలాబాద్/ఆసిఫాబాద్, వెలుగు : ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. మంచిర్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో భూ సమస్యలపైనే
Read Moreరామకృష్ణాపూర్లో అయ్యప్ప స్వాములకు ముస్లింల అన్నదానం
కోల్‌బెల్ట్, వెలుగు : రామకృష్ణాపూర్‌లోని విజయ గణపతి టెంపుల్లో సోమవారం అయ్యప్ప స్వాములకు ముస్లింలు అన్నదానం చేశారు. కాంగ్రెస్లీడర్, తవక్కల్ విద్యాస
Read Moreచోరీకి యత్నించి పారిపోతుండగా యాక్సిడెంట్
పోలీసుల అదుపులో నిందితులు కుభీర్, వెలుగు : ఆలయంలో చోరీకి యత్నించిన నిందితులు పారిపోతూ చెట్టుకు ఢీకొన్నారు. వారు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న
Read Moreఅభివృద్ధి పనులకు శంకుస్థాపన
కోల్‌బెల్ట్, వెలుగు : చెన్నూర్ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి సోమవారం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నూర్ మండలం ఎర్రగుంట గ్రామంలో పల్లివాడల
Read Moreఅల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నటుడు అల్లు అర్జున్ నివాసం దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బన్నీ నివాసం వద్దకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, ప
Read More