తెలంగాణం

దౌల్తాబాద్​లో చిరుత సంచారం.. పొలం దగ్గర కట్టేసిన లేగదూడను చంపి తినేసింది

కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ ​మండలం చెల్లాపూర్​లో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన సాయన్న తన పొలం వద్ద కట్టేసిన లేగదూడను

Read More

అబద్ధాల్లో కాంగ్రెస్​కు ఆస్కార్ ఇవ్వొచ్చు : కేంద్రమంత్రి బండి సంజయ్

అంబేద్కర్​ను అవమానించింది ఆ పార్టీయే ఆయన ఆశయాలను అమలు చేస్తున్నది బీజేపీయే దేశప్రజల స్ఫూర్తి ప్రదాత వాజ్ పేయ్  ఏడాది పాటు వాజ్​పేయ్ శతజయ

Read More

వాష్ రూమ్​లోకి వెళ్లి యాసిడ్ తాగింది.. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఘటన

ప్రేమ పేరుతో వేధింపులు.. యాసిడ్​ తాగి యువతి సూసైడ్ మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఘటన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పీఎస్ ఎదుట కుటుంబ సభ్యుల ఆం

Read More

గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం సాధిస్తం .. ప్రత్యేక పాలసీ ప్రతిపాదిస్తున్నం: భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: గ్రీన్ ఎనర్జీకి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో నేషనల్ టార్గెట్ సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీన

Read More

ఇంట్లో నమ్మకంగా పనిచేసి రూ.50 లక్షల విలువైన బంగారం, నగదుతో దంపతులు జంప్

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఇంట్లో నమ్మకంగా పనిచేసి రూ.50 లక్షల విలువైన బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దంపతులను రాజేంద్రనగర్​పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. బ

Read More

జనవరి మొదటి వారంలో పీసీసీ కొత్త కార్యవర్గం .. జాబితా ఫైనల్ చేసిన రేవంత్, దీపాదాస్ మున్షీ

హైకమాండ్ ఆమోదముద్ర కోసం వెయిటింగ్ గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రకటించనున్న పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హైదరాబాద్, వెలుగు: పీసీసీ కొత్త కార్యవర్గ ఏర్పా

Read More

హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోలే : హెచ్​ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్

నిరుడుతో పోలిస్తే బాగా పెరిగింది రియల్ ఎస్టేట్ తగ్గిందన్నప్రచారం అవాస్తవమని వెల్లడి విదేశీ పెట్టుబడులు పెరిగినయ్:జీహెచ్​ఎంసీ కమిషనర్ ఇలంబర్తి

Read More

ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు లేదు .. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్

రాజకీయ శరణార్థి దరఖాస్తుపై సమాచారం లేదు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై ఇప్పటికే ఎల్‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

మద్యానికి భార్య డబ్బులు ఇవ్వలేదని మనస్తాపానికి గురై..

మద్యానికి భార్య డబ్బులు ఇవ్వలేదని సూసైడ్ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్లో ఘటన పుల్కల్, వెలుగు: మద్యానికి భార్య డబ్బులు ఇవ్వలేదని

Read More

కిక్కిరిసిన యాదగిరిగుట్ట

వరుస సెలవులతో భారీగా తరలివచ్చిన భక్తులు ధర్మదర్శనానికి 4, స్పెషల్ దర్శనానికి గంటన్నర సమయం బుధవారం ఒక్కరోజే టెంపుల్‌‌‌‌కు రూ

Read More

డబ్బుల విషయంలో గొడవ... భార్యను హత్య చేసిన భర్త

కామారెడ్డి జిల్లా మహమ్మద్‌‌‌‌ నగర్‌‌‌‌ మండలంలో దారుణం మహమ్మద్‌‌‌‌నగర్‌‌&

Read More

మహబూబ్​నగర్​ జిల్లాలో రెండు రోజుల కింద బాలుడు అదృశ్యమైన ఘటన విషాదాంతం

చిన్నచింతకుంట, వెలుగు: రెండు రోజుల కింద బాలుడు అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్​ గ్రామానికి చెందిన ఎర్రమ

Read More

ఇంటర్ బోర్డు వివాదాస్పద నిర్ణయం.. సెకండియర్ స్టూడెంట్లకు ఫైర్ సేఫ్టీ అవసరం లేదట !

ఫస్టియర్ వారికి మాత్రమే కావాలంట.. ఇంటర్ బోర్డు వివాదాస్పద నిర్ణయం ఫైర్ ఎన్ఓసీ లేని కాలేజీల స్టూడెంట్ల నుంచి ఎగ్జామ్స్ ఫీజు వసూల్  ఎలాంటి ష

Read More