తెలంగాణం

42 ఏండ్ల అజ్ఞాతవాసానికి తెర..జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు దంపతులు

రామగుండం సీపీ ఎదుట లొంగిపోయిన ఆత్రం లచ్చన్న, భార్య అంకుబాయి రూ.25 లక్షల చొప్పున రివార్డు అందజేత  మంచిర్యాల/గోదావరిఖని, వెలుగు: మావోయిస్

Read More

ఏజెన్సీకీ పాకిన కల్తీ కల్లు..ఆదిలాబాద్ అడవుల్లో చెట్లు లేకున్నా కెమికల్స్ కలిపి అమ్మకాలు

తాగి, సోలిపోతున్న గిరిజనులు డిపోలు ఎత్తివేయాలని గిరిజన సంఘాల ఆందోళనలు, పట్టించుకోని అధికారులు ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్  

Read More

సున్నం చెరువులో హైడ్రా రీసర్వే

మాదాపూర్​, వెలుగు: సున్నం చెరువులో హైడ్రా అధికారులు మరోసారి సర్వే చేపట్టారు. మంగళవారం రెవెన్యూ, ఇరిగేషన్​అధికారులతో కలిసి గుట్టల బేగంపేట గ్రామ పరిధిలో

Read More

ప్రపంచ బల్క్ డ్రగ్ రాజధానిగా హైదరాబాద్

వ్యాక్సిన్లలో 33% , బల్క్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌లో 40%  ఇక్కడి నుంచే: సీఎం రేవంత్ జీనోమ్‌‌‌&

Read More

గోశాల నిర్వాసితులకు స్థలాలతో పాటు ఉద్యోగాలు

హెచ్ఎండీఏ లేఅవుట్​లో సకల సౌకర్యాలతో ప్లాట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల, వెలుగు: ఎన్కేపల్లి గోశాల  నిర్మాణంలో భూములు కోల్పోత

Read More

బనకచర్లతో ..తెలంగాణకు అన్యాయం జరగనివ్వం

ఈ విషయంలో రాష్ట్రానికి అండగా ఉంటం: కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి మన వాదనలను గట్టిగా వినిపించాలి ఏ రాష్ట్రానికీ అన్యాయం చేయబోమని క

Read More

అర్హులకు లోన్లు ఇవ్వకపోవడం నేరమే .. దిశ మీటింగ్లో ఎంపీ డా. డాక్టర్ మల్లు రవి

పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా విద్య, వైద్యం, ఉపాధి నాగర్​ కర్నూల్, వెలుగు: వ్యవసాయం, స్వయం ఉపాధి ఇతర ప్రాధాన్య రంగాల్లో అర్హులకు లోన్లు నిరా

Read More

చట్టప్రకారమే దత్తత .. అమెరికా దంపతులతో వెబినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడిన కలెక్టర్

కరీంనగర్, వెలుగు: బాలసదనంలో ఉన్న పిల్లలను చట్ట ప్రకారమే దత్తత తీసుకోవాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

ఇష్టం లేని కాలేజ్ లో చేర్పించారని సూసైడ్

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: ఇష్టం లేని కాలేజ్ లో చేర్పించారని మనోవేదనకు గురైన ఓ డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సూసైడ్​చేసుకున్న ఘటన అబ్దుల్లాపూర్ మెట్ మం

Read More

వెలుగు లేనిదే .. మార్పు ఎక్కడిది.?

ఏ మాటకామాట చెప్పుకోవాలె. 2012లో ప్రారంభమైన వీ6 చానెల్ ఉద్యమ కాలమంతా ​ విస్తరింపజేసిన తెలంగాణ  భావజాలానికి ఎవరూ వెలకట్టలేరు.  ఆ మాటకొస్తే అది

Read More

ముదిగొండ హాస్టల్‌‌‌‌ ఘటనపై నివేదిక ఇవ్వండి

సుమోటోగా స్వీకరించిన హెచ్​ఆర్సీ బషీర్​బాగ్, వెలుగు: నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌‌‌&zwnj

Read More

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు: రాజ్‌భవన్‌కు ఆర్డినెన్స్ ముసాయిదా

పంచాయతీరాజ్‌‌ చట్టం–2018లోని సెక్షన్ 285ఏ సవరిస్తూ ఆర్డినెన్స్‌‌ ముసాయిదా  ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు అమల

Read More

అన్ని రంగాలకు రుణాలు ఇవ్వండి : కొండా విశ్వేశ్వర్రెడ్డి

దిశ కమిటీ సమావేశంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి   వికారాబాద్, వెలుగు:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి,

Read More