తెలంగాణ బడ్జెట్ 2024: శాఖల వారీగా కేటాయించిన నిధుల వివరాలు ఇవే..!

తెలంగాణ బడ్జెట్ 2024: శాఖల వారీగా కేటాయించిన నిధుల వివరాలు
* వ్యవసాయ శాఖ - రూ.72,659 కోట్లు
* సంక్షేమం - రూ.40,000 కోట్లు
* సాగునీరు - రూ.26,000 కోట్లు 
* గృహ జ్యోతి - రూ.2,148 కోట్లు
* పశుసంవర్థక - రూ.1,980 కోట్లు
* హైదరాబాద్ నగర అభివృద్ధికి - రూ. 10వేల కోట్లు 
* రూ.500 గ్యాస్ సిలిండర్ - రూ. 723కోట్లు 
* ప్రజా పంపిణీ - రూ.3,836 కోట్లు
* ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణ - రూ. 100కోట్లు