ఐటెల్​ స్మార్ట్​వాచ్​.. ఐకాన్​3

టెక్నాలజీ బ్రాండ్ ఐటెల్    'ఐకాన్ 3' స్మార్ట్​వాచ్​ను విడుదల చేసింది.   ఈ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ వాచ్ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్, ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌లలో అందుబాటులో ఉంది. రూ. 1,699 ధర ఉండే ఈ వాచ్​లో 2.01 అమోలెడ్ డిస్​ప్లే, ఆల్వేస్ ఆన్ డిస్​ప్లే, 150 కస్టమైజ్డ్​ వాచ్ ఫేస్‌‌‌‌‌‌‌‌లు, సింగిల్ చిప్ బ్లూటూత్ కాలింగ్, హార్ట్​రేట్​ మానిటరింగ్​ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.