కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీచర్స్ యూనియన్ల ధర్నా

కరీంనగర్ టౌన్,వెలుగు : అనాలోచిత నిర్ణయాలతో జిల్లా విద్యారంగాన్ని ఆగం చేస్తున్న కరీంనగర్ డీఈవో జనార్ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట డీటీఎఫ్​, టీపీటీఎఫ్​ ప్రతినిధులు బుధవారం ధర్నాకు దిగారు. డీటీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ టి.లింగారెడ్డి మాట్లాడుతూ డీఈవో అనాలోచిత విధానాలతో వందలాది మంది టీచర్లు నష్టపోతున్నారన్నారు. ఆయనను సస్పెండ్ చేసి, ఎంక్వైరీ చేయించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

317 జీవో అమలుతోపాటు ఇటీవల  నిర్వహించిన టీచర్ల ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్లు, ప్రమోషన్ల వ్యవహారంలో డీఈవో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. నిరసనలో డీటీఎఫ్​ స్టేట్ సెక్రటరీ అటుకుల శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరహరి, జిల్లా సెక్రటరీ తిరుపతి

టీపీటీఎఫ్​ స్టేట్ సెక్రటరీ మాడుగుల రాములు, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, లీడర్లు రఘుశంకర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, బి.సదానందం, డి.ఏసురెడ్డి, నారాయణరెడ్డి, కె.రాజమౌళి, దామోదర్, పాల్గొన్నారు.