యూఎస్​ పోలో బ్రాండ్​అంబాసిడర్​గా సునీల్ శెట్టి

హైదరాబాద్​, వెలుగు:  ప్రీమియం దుస్తుల బ్రాండ్ యూఎస్​ పోలో అసోసియేషన్ ఆటమ్ వింటర్ 24 కలెక్షన్​ ప్రచారానికి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిని నియమించుకుంది. 

 హై-నెక్ పుల్లోవర్లు, ఫాక్స్ సూడే జాకెట్లు, ఎర్తి టోన్డ్ చినోస్ వంటివి ఈ కలెక్షన్​లో ఉంటాయి.