జనవరి ఆరు నుంచి స్టాండర్డ్​ గ్లాస్ ​ఐపీఓ

హైదరాబాద్, వెలుగు:    స్టాండర్డ్  గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ ఐపీఓ ఈ నెల ఆరున మొదలై ఎనిమిదో తేదీన ముగియనుంది.  పెట్టుబడిదారులు కనీసం 107 షేర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో రూ. 210 కోట్ల వరకు తాజా ఇష్యూ ఉంటుంది. ప్రమోటర్ గ్రూప్,  ఇతర సెల్లింగ్ షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా 1,42,89,367 వరకు ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. 

తాజా ఇష్యూ  ద్వారా వచ్చే ఆదాయంతో యంత్రాలను కొంటారు.