అద్యాయే లగ్జరీ ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌ లేబుల్‌‌‌‌‌‌‌‌ స్టోర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:  టాలీవుడ్‌‌‌‌‌‌‌‌ నటుడు నిఖిల్‌‌‌‌‌‌‌‌ సిద్ధార్థ, టాలీవుడ్‌‌‌‌‌‌‌‌ నటి బిగ్‌‌‌‌‌‌‌‌ బాస్‌‌‌‌‌‌‌‌ 8 ఫేమ్‌‌‌‌‌‌‌‌ సోనియా ఆకులతో కలిసి శనివారం బంజారాహిల్స్​లో అద్యాయే ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌ లేబుల్‌‌‌‌‌‌‌‌ స్టోర్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. ఇక్కడ మగవారికి అద్భుతమైన కలెక్షన్స్ ఉన్నాయని ప్రశంసించారు.   

ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు చంద్రేష్, రితేష్‌‌‌‌‌‌‌‌లు మాట్లాడుతూ రిటైల్‌‌‌‌‌‌‌‌లో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న గావిన్స్  హస్తకళలు, చేనేతల సంప్రదాయాల స్ఫూర్తితో అద్వాయేను అందిస్తోందని పేర్కొన్నారు.