హైదరాబాద్​లోకి Redmi 14C వచ్చేసింది

స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ షావోమీ హైదరాబాద్​ మార్కెట్లో  బడ్జెట్​ 5జీ స్మార్ట్​ఫోన్​ రెడ్​మీ 14సీని లాంచ్​ చేసింది. ఇందులో 6.88 అంగుళాల  డిస్‌‌‌‌ప్లే, 50 ఎంపీ కెమెరా, స్నాప్​ గ్రాగన్ ​5జీ ప్రాసెసర్,  5,160 ఎంఏహెచ్​ బ్యాటరీ, ఫింగర్‌‌‌‌ ప్రింట్ సెన్సర్ ఉంటాయి. ఈ నెల 10 నుంచి అమ్మకాలు మొదలవుతాయి. ధరలు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంటాయి.