పాలసీలను కొనసాగిస్తాం: మల్హోత్రా

న్యూఢిల్లీ: ప్రస్తుత పాలసీలను కొనసాగిస్తామని,  స్టెబిలిటీకి ప్రాధాన్యం ఇస్తామని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. కానీ, గ్లోబల్ పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆయన బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. 

ఫైనాన్షియల్ రెగ్యులేటరీ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పనిచేస్తుందని, అందరికీ ఆర్థిక ఫలాలను అందించేందుకు  టెక్నాలజీ  వాడతామని పేర్కొన్నారు.