ఉప్పల్ లో రాక్​వెల్​ ఎక్స్​క్లూజివ్ ​స్టోర్​ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: కమర్షియల్​ రిఫ్రిజిరేషన్​ప్రొడక్టులు తయారుచేసే రాక్​వెల్​ హైదరాబాద్​లోని ఉప్పల్​లో నూతన ఫ్రాంచైజీ స్టోర్​ను ప్రారంభించింది. ఎంఆర్​ ఎంటర్​ప్రైజెస్​ డిస్ట్రిబ్యూటర్​రవిచంద్రారెడ్డితో కలిసి రాక్​వెల్​ మేనేజింగ్​డైరెక్టర్​ అశోక్​గుప్తా ఈ స్టోర్​ను ప్రారంబించారు. 

ఫ్రీజర్లు, వాటర్​కూలర్లు, వాటర్​డిస్పెన్సర్లు, బార్​రిఫ్రిజిరేషన్​యూనిట్లు, మిఠాయి షోకేస్​ల వంటి ప్రొడక్టులను తక్కువ ధరకే అందిస్తామని గుప్తా వివరించారు.