గడువులోగా సీఎంఆర్ పూర్తిచేయాలి : సందీప్ కుమార్ ఝా

రాజన్నసిరిసిల్ల, వెలుగు: ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందేలా చర్యలు తీసుకోవాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సివిల్ సప్లై ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లులకు రోజువారీ లక్ష్యాలు నిర్ణయించి, వాటిపై సమీక్షించి సకాలం లో పూర్తి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 

లక్ష్య సాధనలో వెనుకబడిన మిల్లులను గుర్తించి నిర్వాహకులతో మాట్లాడాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖీమ్యా నాయక్, ఆర్డీవోలు రమేశ్, రాజేశ్వర్, సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై జిల్లా అధికారి జితేందర్ రెడ్డి, మేనేజర్ ప్రసాద్ పాల్గొన్నారు.