ఇచ్చోడలో మహిళా క్యాంటీన్ ప్రారంభం

ఇచ్చోడ, వెలుగు: ఇచ్చోడ మండల కేంద్రంలో సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ ను కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిని క్యాంటీన్ మహిళలు సన్మానించారు.