గౌతోజిగూడెంలో ముగిసిన ఎన్ఎస్ఎస్ క్యాంప్

మనోహరాబాద్, వెలుగు: మండలంలోని గౌతోజిగూడెంలో సీఎంఆర్ఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారం రోజుల క్యాంపు బుధవారంతో ముగిసింది. ఎన్ఎస్ఎస్ యువకులు గ్రామ ప్రజలకు చెత్తబుట్టలు,అంగన్వాడీ కేంద్రానికి ఫ్యాన్లు అందజేశారు. ఈ సందర్భంగా  సీఎంఆర్ఐటీ ప్రిన్సిపల్ సత్యనారాయణ మాట్లాడుతూ.. గ్రామంలో ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్​గ్రామ ప్రజలకు అనేక విషయాలపై అవగాహన కల్పించారన్నారు.