అలరిస్తున్న నిర్మల్ ఉత్సవాలు

వెలుగు, నిర్మల్ : నిర్మల్​జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న నుమాయిష్ అలరిస్తోంది. నిర్మల్​ఉత్సవాలలో పేరుతో చేపట్టిన కార్యక్రమంలో స్కూళ్ల విద్యార్థులు, సాంప్రదాయ కళాకారులు ప్రదర్శనలు ఇస్తూ ఆహుతులను ఆకట్టుకుంటున్నారు. జానపద, సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించి కళాకారులు ప్రశంసలు అందుకుంటున్నారు.   -